మెహర్ మిట్టల్ (జననం 1935 అక్టోబరు 24),[1] ప్రముఖ భారతీయ పంజాబీ సినిమా నటుడు, నిర్మాత. పంజాబీ సినిమా ల్లో ఆయన  హాస్యనటునిగా చాలా ప్రసిద్ధి చెందినవారు.[2]

మెహర్ మిట్టల్
దస్త్రం:Mehar-Mittal-pic.jpg
జననం (1934-09-20)1934 సెప్టెంబరు 20
చండీగఢ్
మరణం 2016 అక్టోబరు 22(2016-10-22) (వయసు 82)
మౌంట్ అబు

సినిమాలు మార్చు

  • కహర్(1998) - డాక్టర్
  • తుమ్ కరో వాదా(1993) - వీర్(వెయిటర్)
  • జోర్ జట్ డా(1991) ...రుల్దు
  • కుర్బానీ జట్ డీ(1990)
  • షెరన్ డీ పుట్ షేర్(1990)
  • హమ్ తో చలే పరదేశీ(1988)
  • బులేఖా(1986)
  • లాంగ్ డా లిష్కరే(1986) -రుర్హియా కుబ్బా
  • పీంగన్ ప్యార్ డీయన్(1986)
  • జీజా సలి(1985)
  • మౌజాన్ దుబాయ్ దియాన్(1985)
  • దుజా వియాహ్(1984)
  • మామ్లా గర్బర్ హై(1984)
  • నిమ్మో(1984)
  • రంజన్ మేరా యార్(1984)
  • సోహ్నీ మహివాల్(1984)
  • బబుల్ డా వెహ్రా(1983)
  • లాంగ్ డా లిష్కరా(1983)
  • డో మదరి(1983) - మదరి
  • లాజో(1983)
  • పట్వారీ(1983)
  • ఉంఖిలీ ముట్టైర్(1983)
  • గోపీ చంద్ జాసూస్(1982) - అతిధి పాత్ర
  • మెహర్బానీ(1982)
  • సర్పంచ్(1982)
  • ఉచా దర్ బబే నానక్ డా (1982) - సఖి రామ్
  • బల్బిరో బాబీ(1981)
  • పుట్ జట్టన్ డీ(1981) - బాలమ్ పరదేశీ
  • వలయాతీ బాబూ(1981) - విల్యాతీ రామ్
  • చన్ పరదేశీ(1980)
  • ఇష్క్ నిమనా(1980) ...నాథూ రామ్
  • ఫౌజీ చాచా(1980)
  • సర్దారా కర్టారా(1980)
  • జట్ పంజాబీ(1979)
  • కున్వారా మామా(1979) - కున్వారా మామా
  • సుఖీ పరివార్(1979)
  • తిల్ తిల్ దలేఖా(1979)
  • జింద్రీ యార్ డీ(1978)
  • షాహీద్ కర్టర్ సింగ్ సరభా(1977)
  • దాజ్(1976)
  • గిద్దా(1976)
  • లంభర్దామీ(1976)
  • మై పాపీ తుమ్ బక్షన్ హార్(1976) - పండిట్
  • సంతూ బంతూ(1976)
  • సవా లక్ సే ఏక్ లడౌన్(1976)
  • తాక్రా(1976)
  • యామ్లా జట్(1976)
  • ప్రతిగ్య(1975)
  • తేరీ మేరీ ఇక్ జింద్రీ(1975) - హన్సు
  • సచ్చా మేరా రూప్ హై(1974)

అవార్డులు మార్చు

ముంబైలో జరిగిన136వ దాదాసాహెబ్ ఫాల్కే జయంతిలో పంజాబీ సినిమాకు ఆయన చేసిన నిర్విరామ కృషికి గుర్తింపుగా దాదాసాహెబ్ ఫాల్కే అకాడమీ పురస్కారం పొందారు మెహర్ మిట్టల్.[3]

References మార్చు

  1. "The Mid Tower, Bulletin of Rotary Club of Chandigarh Midtown, Volume : XXXI No. 09; August 30, 2006" (PDF). Archived from the original (PDF) on 2008-07-24. Retrieved 2016-07-28.
  2. http://www.tribuneindia.com/2007/20070519/saturday/main1.htm
  3. "Chandigarh Newsline, Express India". Archived from the original on 2005-05-28. Retrieved 2016-07-28.