మేనరికం 1954, అక్టోబర్ 21న విడుదలైన తెలుగు సినిమా.

మేనరికం
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం జంపన చంద్రశేఖరరావు
నిర్మాణం జంపన చంద్రశేఖరరావు
తారాగణం సి.హెచ్.నారాయణరావు,
జి.వరలక్ష్మి ,
సావిత్రి,
రామశర్మ,
మిక్కిలినేని,
పేకేటి శివరాం,
రేలంగి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ జంపన & నంది ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: జంపన
  • సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు

తారాగణం మార్చు

  • నారాయణరావు,
  • జి.వరలక్ష్మి,
  • సావిత్రి,
  • రేలంగి,
  • పేకేటి,
  • మిక్కిలినేని

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటల వివరాలు:[1]

  1. ఆనందం ఆనందం ఆనందం ఆనందమే జీవిత పరమార్ధం - జిక్కి
  2. కనీసం ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడయినా ఉండాలా - ఎం.ఎస్.రామారావు
  3. గుప్ చుప్ పెళ్ళిమాటొద్దు పెళ్ళిళ్ళంటే మాటలా - పిఠాపురం, పి.సుశీల
  4. చందమామ సోకు చూడ దీవులకు పోదామా కలసి పోదామా కలసి - జిక్కి, ఎ.ఎం.రాజా
  5. చిక్కేదానను కాదోయి రాజా ఓ నారాజా చిక్కేదానను కాదోయి - జిక్కి
  6. చూచారా ఈ సరసం విన్నారా ఈ చోద్యం - పి.లీల,ఘంటసాల వెంకటేశ్వరరావు- రచన: జంపన
  7. దారేలేదా బ్రతికే దారేలేదా పసిపాపల ఆకలితీరే దారేలేదా - పి.లీల
  8. చిట్టి పుట్టిన రోజండీ చిన్నలు పెద్దలు లేవండి - పి.సుశీల
  9. నాటికి నేటికి బేధం చూడ నూటికి తొంబై - రేలంగి
  10. పండగదినమిదిరా మన భారత స్వతంత్య్ర దినమిదిరా - ఎం.ఎల్.వసంతకుమారి
  11. పగలు రేలనక పాటుపడి వారి వీరి అదరింపులకు (పద్యం) - ఎం.ఎల్.వసంతకుమారి
  12. యింతేలే బ్రతుకింతేలే పేదల జీవితమంతా యింతేలే - కె.ప్రసాదరావు

మూలాలు మార్చు

  1. కొల్లూరి భాస్కరరావు. "మేనరికం - 1954". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 15 మార్చి 2020. Retrieved 15 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=మేనరికం&oldid=3835676" నుండి వెలికితీశారు