మే 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 130వ రోజు (లీపు సంవత్సరములో 131వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 235 రోజులు మిగిలినవి.


<< మే >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31
2024


సంఘటనలు మార్చు

  • 1267: అందరూ యూదులను గుర్తించటానికి వీలుగా ప్రత్యేకమైన దుస్తులను ధరించాలని వియెన్నా లోని చర్చి ఆదేశించింది.
  • 1278: ఇంగ్లాండ్ లోని యూదులను చెఱసాలలో బంధించారు.
  • 1427: స్విట్జర్‌లాండ్ లోని బెర్న్ నుంచి యూదులను బహిష్కరించారు.
  • 1497: ఇటాలియన్ నేవిగేటర్ అమెరిగో వెస్పుస్సి నూతన ప్రపంచాన్ని కనుగొనటానికి తన మొదటి యాత్రను మొదలు పెట్టాడు.
  • 1857: భారత స్వాతంత్ర్యోద్యమము:ఢిల్లీ దగ్గర ఉన్న మీరట్‌కాజెర్న్ సిపాయిల తిరుగుబాటుతో మొదటి స్వాతంత్ర్య యుద్ధం మొదలైన రోజు.
  • 1857: భారత స్వాతంత్ర్యోద్యమము: 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్‌షా 2 నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్‌షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు.
  • 1908 – మదర్స్ డే మొట్ట మొదటి సారిగా అమెరికా లోన పడమటి వర్జీనియా లోని గ్రాఫ్టన్ అనే వూరిలో జరిగింది..
  • 1930: అమెరికా లో, మొదటి ప్లానెటోరియం (నక్షత్ర శాల) ను చికాగో లోని, ఆడ్లెర్ నగరంలో ప్రారంభించారు.
  • 1933: నాజీలు జర్మనీలో బహిరంగంగా పెద్ద ఎత్తున పుస్తకాలను తగులబెట్టారు.
  • 1940: చర్చిల్ ఇంగ్లాండు ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.
  • 1950: నెదర్లాండ్ నుంచి అమెరికాకు మొదటి టెలెక్స్ను పంపారు.
  • 1960: అమెరికాకు చెందిన అణు జలాంతర్గామి ట్రైటన్ తన 84 రోజుల సుదీర్ఘమైనటువంటి, నీటి లోపల ప్రయాణం, విజయవంతంగా ముగించింది.
  • 1963: పోప్ జాన్ XXIIIకి బల్జాన్ శాంతి బహుమతి పొందాడు. ఇప్పటివరకు ఒక పోప్ (క్రైస్తవ మతాధిపతి) కి ప్రదానం చేసిన మొదటి శాంతి బహుమతి ఇదే
  • 1964: జాంబియా దేశపు అధ్యక్షుడుగా కెన్నెత్ కౌండా అధికారం చేపట్టాడు.
  • 1967: అమెరికా అణుబాంబును నెవడా అనే చోట పేల్చి పరీక్షించింది.
  • 1969: అపోలో-10 వ్యోమ నౌక, రోదసీ నుంచి భూమి ఎలా కనిపిస్తోందో చూసి, మొట్టమొదటి సారిగా, రంగుల చిత్రాలను, తీసి పంపింది.
  • 1972: అమెరికా అణుబాంబును నెవడా అనే చోట పేల్చి పరీక్షించింది.
  • 1976: బ్రిటిష్ రాణి లండన్ లోని నేషనల్ థియేటర్ని ప్రారంభించింది.
  • 1983: అమెరికా సంయుక్త దళాలు గ్రెనడా పై దాడి చేసాయి .
  • 1984: ఇథియోపియాకి అత్యవసర సహాయంగా యూరోప్ ఉదారంగా సహాయం చేసింది.
 
నెల్సన్ మండేలా

జననాలు మార్చు

 
శ్రీయుక్తేశ్వర్ గిరి

మరణాలు మార్చు

  • 1787: విలియం వాట్సన్, ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త. (జ.1715)
  • 1936: పినపాల వెంకటదాసు, తెలుగు సినిమా పంపిణీదారుడు, తొలి తెలుగు స్టూడియో అధినేత, సినీ నిర్మాత.
 
కె.జి.రామనాథన్

పండుగలు, జాతీయ దినాలు మార్చు

  • WORLD LUPUS DAY
  • MOTHER OCEAN DAY

బయటి లింకులు మార్చు


మే 9 - మే 11 - ఏప్రిల్ 10 - జూన్ 10 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=మే_10&oldid=4085087" నుండి వెలికితీశారు