మైలవరం మండలం

ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా లోని మండలం


మైలవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్టం లోని ఎన్టీఆర్ జిల్లాకు, చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన విజయవాడ నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°45′50″N 80°38′18″E / 16.7638°N 80.6382°E / 16.7638; 80.6382
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎన్టీఆర్ జిల్లా
మండల కేంద్రంమైలవరం
Area
 • మొత్తం243 km2 (94 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం66,947
 • Density280/km2 (710/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి988

మండల విశేషాలు మార్చు

మైలవరం మండలాన్ని, 2017,మే-31న పొగరహిత మండలంగా ప్రకటించారు. దీపం పథకం ద్వారా మొత్తం ఈ మండలంలోని మొత్తం 3,560 మంది లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందజేసారు

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. చంద్రగూడెం
  2. చంద్రాల
  3. దాసుళ్ళపాలెం
  4. గణపవరం
  5. జంగాలపల్లి
  6. కనిమెర్ల
  7. కీర్తిరాయనిగూడెం
  8. మొరుసుమిల్లి
  9. ములకలపంట
  10. మైలవరం
  11. పొందుగుల
  12. పుల్లూరు
  13. సబ్జపాడు
  14. టి.గన్నవరం
  15. తోలుకోడు
  16. వెదురుబేదం
  17. వెల్వడం

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

జనాభా మార్చు

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా పట్టిక:
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. చంద్రగూడెం 1,155 4,657 2,363 2,294
2. చంద్రాల 935 4,085 2,078 2,007
3. దాసుళ్ళపాలెం 254 1,037 523 514
4. గణపవరం 896 3,453 1,735 1,718
5. జంగలపల్లి 161 635 321 314
6. కనిమెర్ల 394 1,423 707 716
7. కీర్తిరాయనిగూడెం 249 986 512 474
8. మొరుసుమిల్లి 854 3,817 1,953 1,864
9. ములకలపెంట 24 101 49 52
10. మైలవరం 4,454 18,882 9,461 9,421
11. పొందుగుల 892 3,907 2,032 1,875
12. పుల్లూరు 1,776 7,332 3,805 3,527
13. సబ్జపాడు 155 708 353 355
14. టి.గన్నవరం 151 738 379 359
15. తొలుకోడు 571 2,235 1,151 1,084
16. వెదురుబేదం 233 1,076 543 533
17. వెల్వడం 1,573 6,389 3,255 3,134

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు మార్చు