మొండేటి చందు

సినీ దర్శకుడు

మొండేటి చందు ఒక తెలుగు చలన చిత్ర దర్శకుడు. ఇతను కార్తికేయ, ప్రేమమ్ చిత్రాలకు దర్శకత్వం వహించారు .[1][2] ఈ రెండు చలనచిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించాయి.

మొండేటి చందు
జననం
మొండేటి చందు

జాతీయతభారతీయుడు
వృత్తిచిత్ర దర్శకుడు, చిత్ర కథా రచయిత
జీవిత భాగస్వామిసుజాతా
పిల్లలు2

ఇతను ఆంధ్ర ప్రదేశ్లోని కొవ్వూరులో జన్మించారు. ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాదులో నివాసముంటున్నారు.

పనిచేసిన చలన చిత్రలు మార్చు

దర్శకుడిగా
సంవత్సరం చలన చిత్రం భాష గమనికలు
2014 కార్తికేయ తెలుగు దర్శకునిగా తొలి చిత్రం
2016 ప్రేమమ్ తెలుగు మలయాళ చిత్రం "ప్రేమమ్" యొక్క పునఃనిర్మాణం
2018 సవ్యసాచి తెలుగు చిత్రీకరణ జరుగుతుంది
2022 కార్తికేయ 2 తెలుగు
రచయితగా

మూలాలు మార్చు

  1. ""Telugu remake of Malayalam Movie Premam"". Archived from the original on 2016-10-12. Retrieved 2018-03-19.
  2. "Naga Chaitanya Breaks Through In Telugu Romanic Comedy 'Premam' In India And The U.S."
  3. "Nikhil's Kirrak Party First Look Poster Talk". The Hans India.

భాహ్య లింకులు మార్చు