మొక్కల నర్సరీ ని ఇంగ్లీషులో Plant nursery అంటారు. మొక్కల నర్సరీలలో మొక్కలను ఉత్పత్తి చేసి వాటిని ఉపయోగింపదగిన పరిమాణం వచ్చేంత వరకు మొక్కలను ఇక్కడ పెంచుతారు.

Plants in a nursery

ప్రభుత్వ పరమైన నర్సరీలు మార్చు

ప్రభుత్వ పరమైన నర్సరీలలో పెంచిన మొక్కలను నియమ నిబంధనలను అనుసరించి ఉచితంగా లేదా సబ్సిడీపై అవసరమయిన వారికి అందజేస్తారు.

వాణిజ్య పరమైన నర్సరీలు మార్చు

వాణిజ్య పరమైన నర్సరీలలో పెంచిన మొక్కలను చిల్లరగా, టోకుగా అవసరమయిన ప్రజలందరికి ఇక్కడ పెంచిన మొక్కలను విక్రయిస్తారు.

కడియం నర్సరీ మార్చు

ఆంధ్ర ప్రదేశ్‌లో కడియం, కడియపు లంక గ్రామాలు నర్సరీలకు, పూల తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ షుమారు 600 నర్సరీలు ఉన్నాయి. వీటివలన 25,000 మందికి ఉపాధి లభిస్తున్నది.

 
An Orchid nursery
 
A tree nursery using gutters to decrease growing costs

ఇవి కూడా చూడండి మార్చు

గ్రీన్‌హౌస్(హరితగృహం)

మూలాలు మార్చు