మోహన్ లాల్

సినీ నటుడు

మోహన్ లాల్ గా సుపరిచితుడైన మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్ (జననం మే 21, 1960 [1]) మలయాళ సినిమాలో ఒక అగ్రనటుడు. నాలుగు సార్లు జాతీయ అవార్డు గ్రహీత. 2001 లో పద్మశ్రీ పురస్కార గ్రహీత.[2][3]

మోహన్ లాల్

Dr. మోహన్ లాల్
జన్మ నామంమోహన్లాల్ విశ్వనాథన్ నాయర్
జననం (1960-05-21) 1960 మే 21 (వయసు 63)
ప‌ట్ట‌ణ‌మిట్ట, కేరళ, భారతదేశం
ఇతర పేర్లు లాలేట్టన్, లాల్
క్రియాశీలక సంవత్సరాలు 1978 - నేటి వరకు
భార్య/భర్త Suchitra (1988 - ప్రస్తుతం)
పిల్లలు ప్రణవ్
విస్మయ
Filmfare Awards
Best Tamil Actor
Iruvar (1997)
Best Malayalam Actor
1986 Sanmasullavarkku Samadhaanam
1988 Padamudra
1993 Devasuram
1994 Pavitram
1995 Sphadikam
1999 Vaanaprastham
2005 Thanmathra
2007Paradesi

తెలుగు చిత్రాలలో మార్చు

  • బాలకృష్ణ, రోజా నటించిన గాండీవం చిత్రంలోని ఒక పాటలో అతిథి పాత్ర పోషించారు.
  • మలయాళ మాతృకయైన కాలాపానీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. ఇందులో మోహన్ లాల్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా మూడు విభాగాల్లో జాతీయ పురస్కారాలు గెలుచుకుంది.
  • జనతా గ్యారేజ్ (2016) [4]

తెలుగులోకి అనువాదం అయిన చిత్రాలు మార్చు

 
పద్మశ్రీపురస్కారం

మలయాళం సినిమాలు మార్చు

ఇవి కూడ చూడండి మార్చు

కమల్ (దర్శకుడు)

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-03-09. Retrieved 2009-06-14.
  2. http://www.iloveindia.com/indian-heroes/mohanlal.html
  3. Eenadu (21 May 2021). "Mohanlal: సమ్మోహన నట శిఖరం - mohanlal birth day special story". www.eenadu.net. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
  4. Andhrajyothy (21 May 2021). "బర్త్‌డే స్పెషల్‌: మోహన్‌లాల్‌". www.andhrajyothy.com. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.

బయటి లింకులు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.