జస్టిస్ రంజన్ గొగోయ్ (జ. 18 నవంబర్ 1954)[6] భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు. భారతదేశంలోని ఈశాన్య ప్ర్రాంతంలో ఈ పదవి చేపట్టిన మొదటి న్యాయమూర్తి. [7]

రంజన్ గొగోయ్
Member of Parliament, Rajya Sabha
Assumed office
19 March 2020
Nominated byRam Nath Kovind
Appointed byMuppavarapu Venkaiah Naidu
అంతకు ముందు వారుK. T. S. Tulsi
నియోజకవర్గంNominated
46వ భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
In office
3 October 2018 – 17 November 2019
Appointed byRam Nath Kovind
అంతకు ముందు వారుDipak Misra
తరువాత వారుSharad Arvind Bobde
Judge of Supreme Court of India
In office
23 April 2012 – 2 October 2018
Nominated byS. H. Kapadia
Appointed byPrathiba Patil
Chief Justice of Punjab and Haryana High Court
In office
12 February 2011 – 23 April 2012
Nominated byS. H. Kapadia
Appointed byPratibha Patil
అంతకు ముందు వారుMukul Mudgal
తరువాత వారుAdarsh Kumar Goel (acting)
Judge of Punjab and Haryana High Court
In office
9 September 2010 – 11 February 2011
Nominated byS. H. Kapadia
Appointed byPratibha Patil
Judge of Gauhati High Court
In office
28 February 2001 – 8 September 2010 [1]
Nominated byAdarsh Sein Anand
Appointed byK. R. Narayanan
వ్యక్తిగత వివరాలు
జననం (1954-11-18) 1954 నవంబరు 18 (వయసు 69)
Dibrugarh, Assam, India[2]
జీవిత భాగస్వామిRupanjali Gogoi
సంతానం2[3][4]
తండ్రిKesab Chandra Gogoi[5]
కళాశాలFaculty of Law, University of Delhi
వృత్తిJustice

జీవిత విశేషాలు మార్చు

ఆయన న్యాయవాద వృత్తి స్వీకరించి బార్ అసోసియేషన్ లో 1978లోనమోదు అయ్యారు. ఆయన గౌహతీ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తూ ఫిబ్రవరి 28, 2001 న న్యాయమూర్తి అయ్యారు. ఆయన సెప్టెంబర్ 2010 న పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ కాబడ్డారు. తరువాత ఫిబ్రవరి 12, 2011 న ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఆయన ఏప్రిల్ 23, 2012 న సుప్రీం కోర్టు న్యావమూర్తి పదవిని స్వీకరించారు. ఆయనకు ఏడు సంవత్సరాల పాటు పదవీకాలం ఉంటుంది.[8][9] ఆయన తండ్రి "కేశబ్ చంద్ర గొగోయ్" అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేసారు. [10]

మూలాలు మార్చు

  1. "Former Hon'ble Chief Justice of the High Court of Punjab and Haryana". highcourtchd.gov.in. Retrieved 2018-09-14.
  2. Karmakar, Rahul (8 September 2018). "Who is Ranjan Gogoi, and what is he known for?". The Hindu (in Indian English).
  3. "अलहदा किस्म के न्यायाधीश". aajtak.intoday.in.
  4. Prakash, Satya (5 April 2017). "SC judges' sons object to inclusion in Punjab panel". The Tribune. Archived from the original on 24 జూన్ 2018. Retrieved 27 జనవరి 2021.
  5. "Ranjan Gogoi sworn in as SC judge". The Assam Tribune. 24 April 2012. Archived from the original on 23 సెప్టెంబరు 2015. Retrieved 27 డిసెంబరు 2021.
  6. "Hon'ble Mr. Justice Ranjan Gogoi". Supreme Court of India. Archived from the original on 2012-05-11.
  7. "The courtrooom cast after presidential reference". The Indian Express. 1 October 2012.
  8. "Hon'ble Mr. Justice Ranjan Gogoi". Supreme Court of India. Archived from the original on 2012-05-11. Retrieved 2018-01-13.
  9. "In Ranjan Gogoi, northeast will have representation in Supreme Court". The Hindu. 29 March 2012.
  10. "Ranjan Gogoi sworn in as SC judge". The Assam Tribune. 23 April 2012. Archived from the original on 23 సెప్టెంబరు 2015. Retrieved 27 డిసెంబరు 2021.