రాతి ఉప్పు (Rock salt) ఒక ఉప్పు ఖనిజము. ఈ రకమైన ఉప్పు గనులు అమెరికా, కెనడా దేశాలలో విస్తారంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో రాతి ఉప్పు గనులనుండి కూడా దీన్ని తయారుచేస్తారు. 2002 సంవత్సరంలో, ప్రపంచ ఉప్పు ఉత్పాదకత 210 మిలియన్ మెట్రిక్ టన్నులు, అందులో మొదటి ఐదు స్థానాలలో అమెరికా (40.3 మిలియన్ టన్నులు), చైనా (32.9), జర్మనీ (17.7), భారతదేశం (14.5), కెనడా (12.3) ఉన్నాయి. [1]. ప్రపంచములొ అతి పెద్ద ఉప్పు నేల బొలీవియా దేశంలొ ఉన్నది. దీనిని పటిక ఉప్పు అని వాడుకభాషలో పిలుస్తారు.పటికారం అనికూడ పిలువబడుచున్నది.

Halite

సాధారణ సమాచారం
వర్గముHalide mineral
రసాయన ఫార్ములాSodium chloride NaCl
ధృవీకరణ
రంగుclear or white; also blue, purple, pink, yellow, and gray
స్ఫటిక ఆకృతిpredominantly cubes and in massive sedimentary beds, but also granular, fibrous and compact
స్ఫటిక వ్యవస్థisometric 4/m bar 3 2/m
చీలికperfect in three directions in cubes
మోహ్స్‌ స్కేల్‌ కఠినత్వం2 - 2.5
ద్యుతి గుణంdull
వక్రీభవన గుణకం1.544
కాంతికిరణంwhite
విశిష్ట గురుత్వం2.1
సాంద్రతvery tough
ద్రవీభవన స్థానంover 20 degrees
Solubilityin water
ఇతర గుణాలుsalty flavor


మూలాలు మార్చు