వక్కపట్లవారిపాలెం

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా గ్రామం

వక్కపట్లవారిపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లాకు చెందిన నాగాయలంక మండలం లోని ఒక గ్రామం.

వక్కపట్లవారిపాలెం
—  రెవెన్యూ గ్రామం  —
వక్కపట్లవారిపాలెం is located in Andhra Pradesh
వక్కపట్లవారిపాలెం
వక్కపట్లవారిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°57′26″N 80°55′31″E / 15.957315°N 80.925207°E / 15.957315; 80.925207
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నాగాయలంక
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 120
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామం పేరు వెనుక చరిత్ర మార్చు

గ్రామ భౌగోళికం మార్చు

[1] సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు మార్చు

రేపల్లె, మచిలీపట్నం, పొన్నూరు, పెడన

సమీప మండలాలు మార్చు

అవనిగడ్డ, మోపిదేవి, రేపల్లె, కోడూరు

రవాణా సౌకర్యాలు: మార్చు

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

ప్రగతి విద్యానికేతన్, మారుతి విద్యానికేతన్, గణపేశ్వరం, నాగాయలంక

గ్రామంలో మౌలిక వసతులు మార్చు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం మార్చు

నీటిపారుదలశాఖ భవనం:- డెల్టా అధునికీకరణ పనులలో భాగంగా, ఈ గ్రామంవద్ద, 25 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఈ భవనాన్ని, 2016, జనవరి-9వ తేదీనాడు ప్రారంభించారు. [3]

గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ అంబటి శ్యాంప్రసాద్, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ యానాదిరావు ఎన్నికైనారు. [2]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

గ్రామంలో ప్రధానమైన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు, చేపలపెంపకం

గామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు మార్చు

దివంగత శాసనసభ్యులు అంబటి బ్రాహ్మణయ్య గారు మొదట ఈ గ్రామ పంచాయతీకి 1964లో వార్డు సభ్యునిగా ఎన్నికై గెలుపొంది, ఆ తరువాత అదే పంచాయతీకి 1970 నుండి 1981 వరకూ సర్పంచిగా పనిచేశారు. 1981లో సమితి అధ్యక్షునిగా గెలుపొందారు. 1994-99 లో మచిలీపట్నం శాసనసభ్యుడిగానూ, 1999 నుండి 2004 వరకూ మచిలీపట్నం లోక్ సభ సభ్యునిగానూ పనిచేశారు. 2009 లో అవనిగడ శాసనసభ్యునిగా గెలుపొంది, 2013 ఏప్రిల్లో పదవిలో ఉండగానే పరమపదించారు. [1]

గ్రామ విశేషాలు మార్చు

ఈ గ్రామానికి చెందిన గాజుల చరణ్ అబు విద్యార్థి, 2017-2018 సంవత్సరంలో నవీదయ పాఠశాలలో ఆరవ తరగతి చదవడానికి అర్హత సంపాదించాడు. [4]

మూలాలు మార్చు

  1. "onefivenine.com/india/villages/Krishna/Nagayalanka/Vakkapatlavaripalem". Retrieved 27 June 2016.

వెలుపలి లింకులు మార్చు

[1] ఈనాడు కృష్ణా; 2013, జూలై 12; 8వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జనవరి-27; 3వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2016, జనవరి-10; 43వపేజీ. [4] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017, జూన్-27; 2వపేజీ.