వయసు పిలిచింది, 1978లో విడుదలైన ఒక తెలుగు సినిమా.[1] శ్రీధర్ దర్శకత్వంలో,కమలహాసన్ , రజనీకాంత్, జయచిత్ర, శ్రీప్రియ, నటించిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా సమకూర్చారు.

వయసు పిలిచింది
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీధర్
నిర్మాణం వై.కన్నయ్య
తారాగణం కమల్ హాసన్
రజినీకాంత్
శ్రీప్రియ
జయచిత్ర
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం ఎస్.పీ.బాలసుబ్రమణ్యం
పి.సుశీల
వాణీ జయరాం
గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి
ఆరుద్ర
నిర్మాణ సంస్థ శ్రీ చిత్ర
విడుదల తేదీ 1978 ఆగస్టు 4 (1978-08-04)
దేశం భారత్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

పాటలు మార్చు

మబ్బే మసకేసిందిలే - ఇళయరాజా, రాజశ్రీ
  • మబ్బే మసకేసిందిలే.. పొగమంచే తెరగా నిలిచిందిలే..

ఊరు నిదరోయిందిలే.. మంచి చోటే మనకు కుదిరిందిలే..

కురిసే సన్ననివాన.. చలిచలిగా వున్నది లోన

గుబులౌతూంటే గుండెల్లోన.. జరగనా కొంచెం నేనడగనా

చలికి తలను వంచం.. నీ వళ్ళే పూలమంచం వెచ్చగా వుందాము మనము

  • హల్లో మై రీటా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • నువ్వడిగింది ఏనాడైనా లేదన్ననా? రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. వాణి జయరాం
  • ఇలాగే, ఇలాగే, సరాగమాడితే...వయారం నీ యవ్వనం ఊయలూగునే , రచన: ఆరుద్ర, గానం.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  • జీవితం మధుశాల యవ్వనం రసలీల, రచన :వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి .

మూలాలు మార్చు

డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు మార్చు