వాసు వర్మ

తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే - మాటల రచయిత.

వాసు వర్మ, తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే - మాటల రచయిత. అక్కినేని నాగ చైతన్య తొలిసారి హీరోగా నటించిన జోష్ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[1]

వాసు వర్మ
జననం
వృత్తిసినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు2002- ప్రస్తుతం

సినిమారంగం మార్చు

ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సకుటుంబ సపరివార సమేతం సినిమాతో అప్రెంటిస్‌ దర్శకుడిగా తన సినిమారంగం ప్రస్థానాన్ని ప్రారంభించిన వాసు, ఆ తరువాత వి. వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసి, కో-డైరెక్టర్ అయ్యాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో దిల్ సినిమా నుండి దిల్ రాజు దర్శకత్వ విభాగంలో ఒకడిగా ఉన్నాడు. 2009లో దిల్ రాజు నిర్మాతగా నాగ చైతన్య హీరోగా వాసువర్మ తన మొదటి సినిమా జోష్‌ రూపొందించాడు.[2] జోష్ సినిమా తరువాత అదే బ్యానరులో సునీల్ హీరోగా కృష్ణాష్టమి తీశాడు.[3]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర తారాగణం భాష దర్శకుడు
2021 STR 48 స్క్రిప్ట్ కన్సల్టెంట్, డైలాగులు సిలంబరసన్, నిత్య మేనన్‌, వడివేలు తమిళం శివ
2017 కాటమరాయుడు స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్, శ్రుతి హాసన్, తరుణ్ అరోరా తెలుగు కిషోర్ కుమార్ పార్థాసాని
2016 కృష్ణాష్టమి[4] స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ సునీల్, నిక్కీ గల్రానీ, డింపల్ చొపడా తెలుగు వాసు వర్మ
2010 బృందావనం స్క్రిప్ట్ కన్సల్టెంట్ జూనియర్ ఎన్.టి.ఆర్, కాజల్ అగర్వాల్, సమంత తెలుగు వంశీ పైడిపల్లి
2009 జోష్[5] కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అక్కినేని నాగ చైతన్య, కార్తికా నాయర్ తెలుగు వాసు వర్మ
2008 పరుగు స్క్రిప్ట్ కన్సల్టెంట్ అల్లు అర్జున్, షీలా తెలుగు భాస్కర్
2006 బొమ్మరిల్లు స్క్రిప్ట్ కన్సల్టెంట్ సిద్ధార్థ్, జెనీలియా తెలుగు భాస్కర్
2005 బన్నీ కో-డైరెక్టర్ అల్లు అర్జున్, గౌరీ ముంజాల్ తెలుగు వి. వి. వినాయక్
2004 సాంబ కో-డైరెక్టర్ జూనియర్ ఎన్.టి.ఆర్, జెనీలియా తెలుగు వి. వి. వినాయక్
2003 దిల్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ నితిన్, నేహా బాంబ్ తెలుగు వి. వి. వినాయక్
2002 ఆది అసోసియేట్ డైరెక్టర్ జూనియర్ ఎన్.టి.ఆర్, కీర్తి చావ్లా తెలుగు వి. వి. వినాయక్

మూలాలు మార్చు

  1. "Vasu Varma - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2021-04-26.
  2. "Josh review - Telugu cinema Review - Naga Chaitanya & Karthika". idlebrain.com. Retrieved 2021-01-02.
  3. "Vasu Varma: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. Retrieved 2021-04-26.
  4. Deccan Chronicle, Entertainment (30 January 2016). "Sunil's next pushed further". Suresh Kavirayani. Retrieved 26 December 2019.
  5. "Naga Chaitanya to show his Josh on 28 August". 123telugu.com. Archived from the original on 2009-08-13. Retrieved 2021-04-26.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=వాసు_వర్మ&oldid=3507091" నుండి వెలికితీశారు