వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2013

2013 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి

01వ వారం
చిలకజోష్యం వద్ద కార్డు తీస్తున్న చిలక

చిలకజోష్యం వద్ద కార్డు తీస్తున్న చిలక

ఫోటో సౌజన్యం: Bhaskaranaidu
02వ వారం

[[బొమ్మ:|300px|center|alt=ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య చిత్రించిన పంచతంత్రం చిత్రం]] ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య చిత్రించిన పంచతంత్రం చిత్రం

ఫోటో సౌజన్యం: వాడుకరి:Vu3ktb
03వ వారం
వ్యాధికారక వైరస్లలో ఒకటైన ఎయిడ్స్ వైరస్

వ్యాధికారక వైరస్లలో ఒకటైన ఎయిడ్స్ వైరస్

ఫోటో సౌజన్యం: వాడుకరి:BetacommandBot
04వ వారం
05వ వారం

[[బొమ్మ:|300px|center|alt=ముళ్ళపూడి వెంకటరమణ యొక్క రచన బుడుగు తెలియని వారు అరుదు]] ముళ్ళపూడి వెంకటరమణ యొక్క రచన బుడుగు తెలియని వారు అరుదు. ప్రతి ఇంటిలో ఉండవలసిన పుస్తకం

ఫోటో సౌజన్యం: వాడుకరి:Vu3ktb
06వ వారం
నిలబడియున్న బుద్ధుని శిల్పము, ఒకప్పటి గాంధార, ఉత్తర పాకిస్తాన్, క్రీ.పూ. 1వ శతాబ్దం.

నిలబడియున్న బుద్ధుని శిల్పము, ఒకప్పటి గాంధార, ఉత్తర పాకిస్తాన్, క్రీ.పూ. 1వ శతాబ్దం.

ఫోటో సౌజన్యం: Tsui
07వ వారం
తూర్పు యడవల్లి లోని సీతారామాంజనేయస్వామి ఆలయంపై బొమ్మ

తూర్పు యడవల్లి లోని సీతారామాంజనేయస్వామి ఆలయంపై బొమ్మ

ఫోటో సౌజన్యం: కాసుబాబు
08వ వారం
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస

ఫోటో సౌజన్యం: Anetode
09వ వారం
ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి

ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి

ఫోటో సౌజన్యం: Yugeshp
10వ వారం
విజయవాడ వద్ద కృష్ణా నది

విజయవాడ వద్ద కృష్ణా నది

ఫోటో సౌజన్యం: Kalyan Kanuri
11వ వారం
శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయము, కొత్తపల్లి, నిజామాబాద్ జిల్లా.

పురాతన స్వయంభూ శివలింగము వెలసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయము, నిజామాబాద్ జిల్లా లోని బాల్కొండ మండలము కొత్తపల్లి గ్రామములో ఉన్నది.

ఫోటో సౌజన్యం: Rajkumar6182
12వ వారం

[[బొమ్మ:|300px|center|alt=గజల్ శ్రీనివాస్]] ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్.

ఫోటో సౌజన్యం: రాజచంద్ర
13వ వారం
(కుక్కుటేశ్వర స్వామి)

పాదగయ క్షేత్రం,పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా

ఫోటో సౌజన్యం: రాజా చంద్ర
14వ వారం
అరుణాచలేశ్వర దేవాలయం

తిరువణ్ణామలై, తమిళనాడు రాష్ట్రములో ఉంది.

ఫోటో సౌజన్యం: Adam Jones
15వ వారం
అందరూ ఇష్టంగా తినే పీచుమిఠాయి

అందరూ ఇష్టంగా తినే పీచుమిఠాయి

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్
16వ వారం
మెరుపు . వాతావరణంలోని విద్యుత్తు ప్రవాహం మూలంగా ఏర్పడే దృగ్విషయం.

మెరుపు . ఇది వాతావరణంలోని విద్యుత్తు ప్రవాహం మూలంగా ఏర్పడే దృగ్విషయం.

ఫోటో సౌజన్యం: U.S. Air Force photo by Edward Aspera Jr.
17వ వారం
(వేయిస్తంభాల మంటపం లో వీణ చేతపట్టిన పడతి చిత్రం)

(మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం లో ఉన్న వేయిస్తంభాల మంటపం లో వీణ చేతపట్టిన పడతి చిత్రం)

ఫోటో సౌజన్యం: (రాజాచంద్ర)
18వ వారం
(ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచారు.JPG)

కంచి లో 3,500 సంవత్సరాల వయస్సు కల మామిడి వృక్షం ఏకాంబరేశ్వర దేవాలయం లో కలదు

ఫోటో సౌజన్యం: (రాజాచంద్ర)
19వ వారం
(మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి తంజావూరు మహారాజు బహుకరించిన దక్షిణావృత శంఖము)

మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి తంజావూరు మహారాజు బహుకరించిన దక్షిణావృత శంఖము

ఫోటో సౌజన్యం: (రాజాచంద్ర)
20వ వారం
పళముదిర్చోళై లో సుబ్రహ్మణ్యస్వామి వారిని ఊరేగించడానికి కొత్తగా చేసిన తంగ(బంగారు) రథం

పళముదిర్చోళై లో సుబ్రహ్మణ్యస్వామి వారిని ఊరేగించడానికి కొత్తగా తయారు చేసిన తంగ(బంగారు) రథం

ఫోటో సౌజన్యం: రాజాచంద్ర
21వ వారం
మెరీనా బీచ్ లో శ్రామికుల చిత్రం

మెరీనా బీచ్ లో శ్రామికుల చిత్రం

ఫోటో సౌజన్యం: రాజాచంద్ర
22వ వారం
కంచి లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి బృందావనం

కంచి లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి బృందావనం

ఫోటో సౌజన్యం: రాజాచంద్ర
23వ వారం
రామేశ్వరం లో ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ ఇల్లు

రామేశ్వరం లో భారత మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ ఇల్లు

ఫోటో సౌజన్యం: రాజాచంద్ర
24వ వారం

[[బొమ్మ:|300px|center|alt=పిఠాపురం లో పాదగయ క్షేత్రం]] పిఠాపురం లో పాదగయ క్షేత్రం

ఫోటో సౌజన్యం: రాజాచంద్ర
25వ వారం

[[బొమ్మ:|300px|center|alt=చెన్నై లోని మెరీనా బీచ్ లో కణ్ణగి విగ్రహం]] చెన్నై లోని మెరీనా బీచ్ లో కణ్ణగి విగ్రహం

ఫోటో సౌజన్యం: రాజాచంద్ర
26వ వారం

[[బొమ్మ:|300px|center|alt=కంచి లో ఏకాంబరేశ్వర దేవాలయం గాలిగోపురం (ఎత్తు 192 అడుగులు).]] కంచి లో ఏకాంబరేశ్వర దేవాలయం గాలిగోపురం (ఎత్తు 192 అడుగులు).

ఫోటో సౌజన్యం: రాజాచంద్ర
27వ వారం
వేద శిల

బాసర ఆలయంలో వేద శిల, ఆదిలాబాద్ జిల్లా

ఫోటో సౌజన్యం: రహ్మానుద్దీన్
28వ వారం
పావురాళ్లకొండ బౌద్దారామం

భీమిలీ, పావురాళ్లకొండ బౌద్దారామం వద్ద ఉన్న పదహారు రాయిలో తొలచిన నీటితొట్లలో ఒకటి

ఫోటో సౌజన్యం: Srichakra Pranav
29వ వారం
జటప్రోలు సంస్థానము రాజభవనము

కొల్లాపూరులోని జటప్రోలు సంస్థానము రాజభవనము, మహబూబ్ నగర్ జిల్లా

ఫోటో సౌజన్యం: Kkkishore
30వ వారం
ఒర్వకల్లు

ఒర్వకల్లు వద్ద సహజసిద్ధ రాతి ప్రతిమలు, కర్నూలు జిల్లా

ఫోటో సౌజన్యం: Balamurugan Natarajan
31వ వారం
దోమకొండ

నిజామాబాద్ జిల్లా, దోమకొండ కోటలోని శివాలయము కాకతీయ శైలిని అనుకరించి ఆగమశాస్త్ర యుక్తముగా నిర్మించబడినది.

ఫోటో సౌజన్యం: Sumanth Garakarajula
32వ వారం
తలుపులమ్మ లోవ ఆలయం

తలుపులమ్మ లోవ ఆలయం వద్ద శివుని విగ్రహం. తుని, తూర్పు గోదావరి జిల్లా

ఫోటో సౌజన్యం: Srichakra Pranav
33వ వారం
రాచకొండ

రాచకొండ కోట శిధిలాలు, నల్గొండ జిల్లా (రేచర్ల నాయకులు రాచకొండ రాజధానిగా పరిపాలించారు.)

ఫోటో సౌజన్యం: Ylnr123
34వ వారం
మల్కాజిగిరి రైలు సముదాయము, సికంద్రాబాద్

భారతీయ రైల్వేకి చెందిన ఒక డీజిలు ఇంజను WDG-3A (నిజామాబాద్-కాచీగూడ) ప్రయాణీకుల బండిని మల్కాజిగిరి రైలు సముదాయమునకు తీసుకొచ్చింది.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
35వ వారం
కోటగుళ్ళు

కోటగుళ్ళు ఘనా‌‌పూర్‌, ములుగు, వరంగల్ జిల్లా (కాకతీయ నిర్మాణ శైలి)

ఫోటో సౌజన్యం: Pruthvi34
36వ వారం
తిరుప్పరంకుండ్రం దేవాలయం

తిరుప్పరంకుండ్రం దేవాలయం

ఫోటో సౌజన్యం: రాజా చంద్ర
37వ వారం
38వ వారం
సంగమేశ్వర దేవాలయం, ఆలంపురం, మహబూబ్ నగర్ జిల్లా

సంగమేశ్వర దేవాలయం, ఆలంపురం, మహబూబ్ నగర్ జిల్లా

ఫోటో సౌజన్యం: Suman Amarnath

caption

39వ వారం
40వ వారం
41వ వారం
42వ వారం
పులికాట్ సరస్సులో ఒక పడవ

పులికాట్ సరస్సులో ఒక పడవ

ఫోటో సౌజన్యం: McKay Savage
43వ వారం
44వ వారం
శ్రీ కృష్ణదేవరాయుల విజయ స్తంభం, పొట్నూరు, విశాఖ జిల్లా

శ్రీ కృష్ణదేవరాయుల విజయ స్తంభం, పొట్నూరు, విశాఖ జిల్లా

ఫోటో సౌజన్యం: Srichakra Pranav
45వ వారం
(ఖైరతాబాద్ వినాయకుడు 2013)

భాగ్యనగరం(హైదరాబాద్)లో 18.9.2013 న గణేశ నిమజ్జనంలో కొన్ని గణనాధుల ప్రతిమలు

ఫోటో సౌజన్యం: పాపారావు కె.వి.ఎస్.కె.ఎస్.
46వ వారం
47వ వారం
ఒడిష లోని పూరీ వద్ద సాయంకాల సమయం

ఒడిష లోని పూరీ వద్ద సాయంకాల సమయం

ఫోటో సౌజన్యం: Lovedimpy
48వ వారం
ఆదోని నవాబు కోట, కర్నూలు జిల్లా

ఆదోని నవాబు కోట, కర్నూలు జిల్లా

ఫోటో సౌజన్యం: S. Praveen Bharadhwaj
49వ వారం
50వ వారం
(తిరుమల తిరుపతి ఘాట్ లో శిలా విశేషం)

తిరుమల నుండి తిరుపతి కి తిరుగు మార్గం ఘాట్ రోడ్ లో ఒక శిల గరుత్మంతుని ఆకారంలో ఉంటుంది. ఆ శిలా విశేషం ఇది..

ఫోటో సౌజన్యం: పాపారావు కె.వి.ఎస్.కె.ఎస్.
51వ వారం
52వ వారం
53వ వారం