వికీపీడియా:Miscellany for deletion

వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి మార్చు

వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి (edit | talk | history | links | watch | logs)

సంవత్సరం వారీగా జాబితాలు దీర్ఘకాలిక నిర్వహణకి అనువైనందున, మరియు వాటిని మూసలా వాడడం ద్వారా అన్నీ ఒకే జాబితాలో చేర్చే వీలున్నందున అర్జున (చర్చ) 10:22, 8 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

@అర్జున, నాకీ తొలగింపు అంగీకారమే --వైజాసత్య (చర్చ) 10:22, 9 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
@వైజాసత్య ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 09:39, 10 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తాజా చేర్పులు మార్చు

అంగీకరిస్తున్నాను. ఈ వేదికని తీసివేయండి. మార్చు

స్వేచ్ఛ సాఫ్టువేర్ కోసం ఒక వెదిక ఉంటే బాగుండు అనే ఆలోచనతో ఇది మొదలుపెట్టడం జరిగింది, కాని ఇది కార్యరూపం దాల్చలేదు.


యర్రా రామారావు గారు, ఈ వ్యాసంలో మీరు సూచించిన మార్పులు జరగలేదు.. వ్యాసం తొలగింపుకు సృష్టికర్త అంగీకారం తెలిపారు కావున ఈ వ్యాసాన్ని తొలగించవలసిందిగా కోరుతున్నాను. Nskjnv ☚╣✉╠☛ 07:27, 3 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]