విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలు

విజ్ఞానశాస్త్రం లో వివిధ ఆవిష్కరణలు మార్చు

విశిష్ట వ్యక్తుల ఆవిష్కరణలు
సంవత్సరం ఆవిష్కరణ ఆవిష్కర్త ఆవిష్కర్త దేశం
1250 కుంభాకార కటకం రోగెర్ బాకన్ ఇంగ్లీష్
1450 అచ్చుయంత్రం జాన్ గూటెన్ బర్గ్ జర్మనీ
1504 పాకెట్ వాచ్ పీటర్ హెన్లీన్ జర్మనీ
1590 సంయుక్త సూక్ష్మదర్శిని జాచారియస్ జాన్సన్ డచ్
1593 నీటి ఉష్ణమాపకం గెలీలియో గెలీలి ఇటలీ
1608 దూరదర్శిని హన్స్ లిప్పెర్ షీ డచ్
1625 రక్త మార్పిడి జీన్-బాప్టిస్ట్ డెనీస్ ఫ్రెంచ్
1629 ఆవిరి టర్బైన్ జియోవాన్ని బ్రాంకా ఇటలీ
1642 ఏడ్డింగ్ యంత్రం బ్లెయిస్ పాస్కల్ ఫ్రెంచ్
1643 భారమితి ఎవంగెలిస్తా టారసెల్లి ఇటలీ
1650 గాలి పంపు ఒట్టోవాన్ గ్యురిక్ జర్మనీ
1656 పెండులం క్లాక్ క్రిస్టియన్ హైగన్స్ డచ్
1661 మిథనాల్-వాయువుల ఘనపరిమాణ, పీడన, ఉష్ణోగ్రత ల మధ్య సంబంధం రాబర్ట్ బాయిల్ ఐరిష్
1668 పరావర్తన దూరదర్శిని ఐజాక్ న్యూటన్ ఇంగ్లీష్
1671 గణన యంత్రం గోట్ ఫ్రైడ్ విల్లియం బెబ్నిడ్జ్ జర్మనీ
1683 బాక్టీరియా ఆంటన్ వాన్ లూవెన్ హాక్ డచ్
1687 గమన నియమాలు ఐజాక్ న్యూటన్ ఇంగ్లీష్
1698 ఆవిరి పంపు థామస్ సావెరీ ఇంగ్లీష్
1701 సీడ్ డ్రిల్ల్ జెత్రో టల్ల్ ఇంగ్లీష్
1710 పియానో బార్టోలోమియో క్రిస్టోఫరీ ఇటలీ
1712 ఆవిరి యంత్రం థామస్ న్యూకొమెన్ బ్రిటిష్
1714 పాదరస ఉష్ణమాపకం డేనియల్ గాబ్రియల్ ఫారన్ హీట్ జర్మనీ
1717 డైవింగ్ బెల్ ఎడ్మండ్ హల్లీ ఇంగ్లీష్
1725 స్టీరియో టైపింగ్ విల్లియం జడ్ స్కాటిష్
1745 లెడెన్ జార్ ఇ.జి.వాన్ క్లైస్ట్ జర్మన్
1752 లైట్నింగ్ రాడ్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా
1758 ఆక్రోమాటిక్ దర్పణం జాన్ డొల్లాండ్ బ్రిటిష్
1759 మరైన్ క్రోనోమీటర్ జాన్ హర్రిసన్ బ్రిటిష్
1764 స్పిన్నింగ్ జెన్నీ జేమ్స్ హార్ గ్రీవ్స్ బ్రిటిష్
1769 నేత చట్రం ఆర్. ఆర్క్ రైట్ ఇంగ్లీషు
1769 ఆవిరి యంత్రం (విడిగా గల కండెన్సర్ తో) జేమ్స్ వాట్ బ్రిటిష్
1775 సబ్ మరైన్ డేవిడ్ బుష్నెల్ అమెరికా
1780 స్టీల్ పెన్ సామ్యూల్ హారీసన్ ఇంగ్లీషు
1780 బై ఫోకల్ కటకం బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా
1783 బెలూన్, వేడి-గాలి మైఖేల్ మాంట్ గోల్ఫియర్, జాక్విస్ ఎటిన్న్ మాంట్ గోల్ఫియర్ ప్రెంచ్
1784 థ్రెషింగ్ యంత్రం ఆండ్రూస్ మైఖేల్ బ్రిటిష్
1785 మర మగ్గం ఎడ్మండ్ కార్ట్ రైట్ బ్రిటిష్
1786 ఆవిరి పడవ జాన్ ఫిట్చ్ అమెరికా
1788 ప్లై బాల్ గవర్నర్ జేమ్స్ వాట్ బ్రిటిష్
1791 గ్యాస్ టర్బయిన్ జాన్ బార్బర్ బ్రిటిష్
1792 అపారదర్శక గాజు విల్లియం మర్డాక్ స్కాటిష్
1793 కాటన్ జిన్ ఎలి వైట్నీ అమెరికా
1795 హైడ్రాలిక్ ప్రెస్ జోసెఫ్ బ్రామా ఇంగ్లీష్
1796 లిథోగ్రఫీ అలోయ్స్ సెనెఫెల్డర్ జర్మనీ
1796 స్మాల్ పాక్స్ టీకాలు ఎడ్వర్డ్ జెన్నర్ బ్రిటిష్
1799 పోర్ డ్రైనర్ యంత్రం (కాగితం తయారీకి) లూయీస్ రాబర్ట్ ప్రెంచ్
1800 జాక్వార్డ్ లూం జోసెఫ్ మారీ జాక్వెర్డ్ ప్రెంచ్
1800 విద్యుత్ బ్యాటరీ కాంట్ అలిసాండ్రో వాల్టా ఇటలీ
1801 పాటర్న్ లూం జోసెఫ్ మారీ జాక్వెర్డ్ ప్రెంచ్
1804 స్క్రూ ప్రొపెల్లర్ జాన్ స్టీవెన్స్ అమెరికా
1804 ఘన-ఇంధన రాకెట్ విల్లియం కాంగ్రీవ్ బ్రిటిష్
1804 స్టీం లోకోమాటివ్ రెచర్డ్ ట్రెవిథిద్ బ్రిటిష్
1805 ఎలక్ట్రో ప్లేటింగ్ లూగీ గాస్పరో బ్రుగ్నాటెల్ ఇటలీ
1810 ఆహార భద్రత (by sterilization & air-exclusion) ఫ్రాంకోయిస్ అప్పెర్త్ ప్రెంచ్
1810 ప్రింటింగ్ ప్రెస్ (అచ్చు యంత్రం) ఫెడ్రిక్ కోయినింగ్ జర్మనీ
1814 రైలు మార్గ లోకోమోటివ్ జార్జ్ స్టీఫెన్ సన బ్రిటిష్
1815 సేఫ్టీ లాంప్ సర్ హంఫ్రీ డెవీ బ్రిటిష్
1816 సైకిల్ (ఫెడల్ లేకుండా) కార్ల్ డి.సాయర్ బ్రాన్న్ జర్మనీ
1819 స్టెథె స్కోప్ రెనె థియోఫిల్ - హైచింథ్ లాన్నిక్ ఫ్రెంచ్
1820 హైగ్రో మీటర్ జె.ఎప్.డానియల్ ఇంగ్లీష్
1820 గాల్వనో మీటర్ జోహన్ సాలోమో క్రిష్టోఫ్ స్చావెగెర్ జర్మన్
1821 విద్యుత్ మోటార్ మైకేల్ ఫారడే బ్రిటిష్
1823 సిలికాన్ జాన్స్ జాకబ్ బెర్జీలియస్ స్వీడిష్
1823 విద్యుదయస్కాంతం విలియం స్టర్జియన్ బ్రిటిష్
1824 ఫోర్ట్ లాండ్ సిమెంట్ జోసెఫ్ ఆస్పిడిన్ బ్రిటిష్
1827 ప్రిక్షన్ (ఘర్షణ) మాచ్ జాన్ వాకర్ బ్రిటిష్
1829 టైప్ రైటర్ డబ్ల్యు.ఎ.బర్ట్ అమెరికర్
1829 బ్రైయిలీ ప్రింటింగ్ లూయీస్ బ్రెయిలీ ఫ్రెంచ్
1830 ప్లాట్ పార్ం స్కేల్స్ తాడూస్ ఫయిర్ బాంక్స్ అమెరికన్
1830 కుట్టు మిషన్ బార్తెలెమీ థిమోన్నియర్ ఫ్రెంచ్
1831 ఫాస్పరస్ మాచ్ చార్లెస్ చారియా ఫ్రెంచ్
1831 డైనమో మైఖేల్ ఫారడే బ్రిటిష్
1834 విద్యుత్ స్ట్రీట్ కార్ థామస్ డేవెన్ పోర్డ్ అమెరికన్
1835 పిస్టర్ (రివాల్వర్) సామ్యూల్ కోల్ట్ అమెరికన్
1837 టెలిగ్రాఫ్ సామ్యూల్ ఫిన్లీ బ్రీస్ మోర్స్, సర్ చార్లెస్ వీట్ స్టోన్ అమెరికన్, బ్రిటిష్
1838 మోర్స్ కోడ్ సామ్యూల్ బ్రీస్ మోర్స్ అమెరికన్
1839 ఫొటోగ్రఫీ లూయీస్ జాకీస్ ., మాండె డిగుర్రె జోసెఫ్ నైస్ ఫోర్ నిప్సె
విలియం హెన్రీ ఫాక్స్ టాల్బట్
ఫ్రెంచ్, బ్రిటిష్
1839 వాల్కనైజ్డ్ రబ్బర్ చార్లెస్ గూడియర్ అమెరికన్
1839 స్టీమ్ హామర్ జెమ్స్ నాస్మైత్ స్కాటిష్
1839 సైకిల్ (ఫెడల్స్ తో) కిర్క్ పాట్రిక్ మాక్ మిలన్ బ్రిటిష్
1845 నూమాటిక్ టైర్ రాబర్ట్ విలియం థామ్సన్ అమెరికన్
1846 రోటరీ ప్రింటింగ్ ప్రెస్ రిచర్డ్ మార్చి హ్యూ అమెరికన్
1846 నైట్రో గ్లిసరిన్ ఆస్కానియో సోబ్రెరో ఇటలీ
1846 గన్ కాటన్ క్రిస్టియన్ ఫ్రిడ్రిచ్ సోహన్ బైన్ జర్మనీ
1846 ఈథర్ క్రాఫోర్డ్ విలియం సన్ లాంగ్ అమెరికన్
1849 రీయన్ ఫోర్శెద్ కాంక్రీట్ ఎఫ్.జె.మోనియర్ ఫ్రెంచ్
1849 సేఫ్టీ పిన్ వాల్టర్ హంట్ అమెరికన్
1849 వాటర్ టర్బైన్ జేమ్స్ బిచెనొ ఫ్రాన్సిస్ అమెరికన్
1850 రిఫ్రిజిరేటర్ అలెగ్జాండర్ ట్విన్నింగ్, జేమ్స్ హారిసొన్, అమెరికా, ఆస్టేలియా
1850 మెర్ సైజ్డ్ కాటన్ జాన్ మెర్సెర్ బ్రిటిష్
1851 బ్రీచ్ లోడింగ్ రీఫిల్ ఎడ్వర్డ్ మయరార్డ్ అమెరికన్
1851 ఆప్టాలమోస్కోప్ హెల్ం హోల్ట్జ్ జర్మన్
1852 నార్ రిజిడ్ ఎయిర్ షిప్ హెన్రీ జిఫార్డ్ ఫ్రెంచ్
1852 ఎలివేటర్ (బ్రేక్ తో) ఎలిస్తా గ్రావ్స్ ఓటిస్ అమెరికన్
1852 జైరోస్కోప్ జీన్ బెర్నార్డ్ లీయన్ ఫోకాల్ట్ ఫ్రెంచ్
1855 హెపిడెర్మిక్ సిరింజ్ అలెగ్జాండర్ వుడ్ స్కాటిష్
1855 సేప్టీ మాచెస్ జె.ఇ.లాండ్ స్ట్రోం స్వీడిష్
1856 బెస్సెమీటర్ కన్వర్టర్ (స్టీల్) సర్ హెన్రీ బెస్సెమెర్ బ్రిటిష్
1858 హార్వెస్టర్ చార్లెస్, విలియం మర్ష్ అమెరికన్
1859 వర్ణపట మాపకం రాబర్ట్ కిర్కాఫ్, రాబర్డ్ విలియం బున్ సెన్ జర్మన్
1860 అంతర దహన యంత్రం (గ్యాస్) సాది కార్నాట్ - జీన్ జోసెఫ్ ఎటిన్న్ లీయనోర్ ఫ్రెంచ్
1861 వెబ్-ఫెడ్ వార్తా పత్రిక ముద్రణా యంత్రం రిచర్డ్ మార్చి హ్యూ అమెరికన్
1861 ఎలక్ట్రిక్ ఫర్నెస్ విలియం సీమెన్స్ బ్రిటిష్
1861 మషీన్ గన్ రిచర్డ్ జోర్డాన్ గట్లింగ్ అమెరికన్
1861 కినిమాటోస్కోప్ కొలెమన్ సెల్లర్స్ అమెరికన్
1865 అనువంశికతా సూత్రాలు గ్రెగర్ మెండల్ ఆస్టేలియా
1865 ఏంటి సెప్టిక్ సర్జరీ జోసెఫ్ లిస్టర్ ఇంగ్లీషు
1866 కాగితం (చెక్క నుండి, సల్పైట్ విధానం) బెంజమిన్ చూ టిల్గ్మాన్ అమెరికా
1866 డైనమేట్ ఆల్ఫ్రెడ్ నోబెల్ స్వీడిష్
1868 నిర్జల ఘటం జార్జెస్ లెక్లాంచీ ఫ్రెంచ్
1868 టైప్ రైటర్ కార్లోస్ గ్లైడన్, క్రిస్టోఫర్ లాథం షోలెస్ అమెరికన్
1868 ఎయిర్ బ్రేక్ జార్జ్ వాషింగ్ హౌస్ అమెరికన్
1870 సెల్యులోయిడ్ జాన్ వెస్ట్లీ హ్యాట్, ఇసా హ్యాట్ అమెరికన్
1871 నిరవధిక విద్యుత్ డైనమో జెనోబ్-థియోఫైల్ గ్రాం బెల్జియం
1874 క్వాడ్రూప్లెక్స్ టెలిగ్రాఫ్ థామస్ ఆల్వా ఎడిషన్ అమెరికన్
1875 ఆటోమాటెడ్ మషిన్ ఆయిలర్ ఎం.సి.కోయ్ కెనడా
1876 వ్యాధులకు కారణం క్రిములు - సిద్ధాంతం లూయీ పాశ్చర్, రాబర్ట్ కాక్ ఫ్రెంచ్, జర్మన్
1876 టెలిఫోన్ అలెగ్జాండర్ గ్రాహంబెల్ అమెరికన్
1877 అంతర దహన యంత్రం (నాలుగు వలయాలు) నికోలస్ అగష్ట్ అట్టో జర్మన్
1877 మాట్లాడే యంత్రం (Talking machine (phonograph) ) థామస్ ఆల్వా ఎడిషన్ అమెరికా
1877 మైక్రోఫోన్ ఎమైల్ బెర్లినెర్ అమెరికా
1877 ఎలక్ట్రిక్ వెల్డింగ్ ఎలిహూ థామస్ అమెరికన్
1877 రిఫ్రిజిరేటర్ కార్ సి.ఎఫ్.స్విఫ్ట్ అమెరికన్
1878 క్రీం సెపరేటర్ కార్ల్ గుస్టావ్ దె లావల్ స్వీడన్
1878 కాథోడ్ కిరణాల ట్యూబ్ (ఉత్సర్గ నాళం) విలియం క్రూక్సు బ్రిటిష్
1879 కెష్ రిజిస్టర్ జేమ్స్ జె. రిట్టే అమెరికన్
1879 లైట్ బల్బ్ (ఫిలమెంట్ తో) థామస్ ఆల్వా ఎడిషన్, సర్ జోసెఫ్ విల్సన్ స్వాన్ అమెరికన్, బ్రిటిష్
1879 ఆటోమొబైల్ ఇంజన్ (two-cycle) బెంజ్ జర్మన్
1879 ఆర్క్ లాంప్ ఫ్రాన్సిస్ బుష్ అమెరికన్
1880 లినో టైప్ ఒట్టొమర్ మెర్జెన్ థాలెర్ అమెరికన్
1884 ఆవిరి టర్బయిన్ సి.ఎ.పర్సన్స్ ఇంగ్లీషు
1884 బహు చక్ర ఆవిరి టర్బైయిన్ సర్ చార్లెస్ ఆల్గెర్నన్ పార్సన్స్ బ్రిటిష్
1884 నిప్కో డిస్క్ (దూరదర్శన్ స్కానింగ్ పరికరం) పాల్ గొట్లిబ్ నిప్కోవ్ జర్మన్
1884 ఫౌంటెన్ పెన్ లూయీస్ ఎడ్సన్ వాటర్ మాన్ అమెరికన్
1885 ఆటోమొబైల్ (దహనయంత్రం) కార్ల్ బెంజ్, గొట్టిబ్ దైమ్లర్ జర్మనీ
1885 గ్రాఫో ఫోన్ (డిక్టేటింగ్ యంత్రం) చైసస్టర్ ఎ. బెల్, చార్లెస్ సమ్మర్ టైనర్ అమెరికా
1885 AC ట్రాన్స్ ఫార్మర్ విలియం స్టాన్లీ అమెరికా
1887 గాలితో గల రబ్బరు టైరు జె.బి.డన్ లప్ స్కాటిష్
1887 గ్రామ ఫోన్ (disk records) ఎమైల్ బెర్లినెర్ అమెరికా
1887 గ్యాస్ మాంటిల్ బారన్ కర్ల్ అయర్ వాన్ వెల్స్ బాచ్ ఆస్టేలియా
1887 మైమో గ్రాఫ్ ఆల్బర్ట్ బ్లాక్ డిక్ అమెరికా
1887 మోనో టైప్ టాల్బర్ట్ లాంస్టోన్ అమెరికా
1887 ఆటోమాటెడ్ విద్యుత్ ఎలివేటర్ అలెగ్జాండర్ మైల్స్ అమెరికన్
1888 ఆడ్డింగ్ మషీన్ (రికార్డింగ్) విలియం సూయార్డ్ బర్రోస్ అమెరికన్
1888 కొడక్ కెమేరా జార్జ్ ఈస్ట్ మాన్ అమెరికన్
1889 స్టీం టర్బయిన్ సి.జి. డె లావల్ స్వీడిష్
1891 మోషన్ చిత్ర కెమేరా (కైనటోగ్రాఫ్) థామస్ ఆల్వా ఎడిషన్ అమెరికా
1891 మోషన్ చిత్రము చూసే సాధనం (కైనెటో స్కోప్) థామస్ ఆల్వా ఎడిషన్, విలియం కె.ఎల్.డిక్ సన్ బ్రిటిష్
1891 సింథటిక్ రబ్బరు సర్ విలియం అగష్టస్ టిల్డెన్ బ్రిటిష్
1892 ఎసి మోటార్ నికొలా టెస్లా అమెరికన్
1892 మూడు రంగుల కెమేరా ఫ్రెడ్ రిక్ యూజిన్ ఇవిస్ అమెరికన్
1892 రయాన్ (విస్కోస్ం చార్లెస్ ఫ్రెడ్ రిక్ క్రాస్ బ్రిటిష్
1892 శూన్య బాటిల్ (దీవార్ ప్లాస్క్ం) సర్ జేమ్స్ దీవార్ బ్రిటిష్
1893 ఫోటో ఎలక్ట్రిక్ సెల్ జూలియస్ ఎల్స్టెర్ హాన్స్ ఎఫ్.జిటెల్ జర్మన్
1893 డీసెల్ ఇంజన్ రూడోల్ఫ్ డీసెల్ జర్మన్
1893 గ్యాసోలిన్ ఆటోమొబైల్ చార్లెస్ ఎడ్గర్ డురీయా, జె.ఫ్రాంక్ డురీయా అమెరికన్
1894 మోషన్ పిక్చర్ ప్రొజక్షన్ లూయీస్ జీన్ లుమైర్, అగష్ట్ మారీ లుమైర్ చార్లెస్ ఫ్రాన్సిస్ జెన్ కిన్స్ ఫ్రెంచ్, అమెరికన్
1895 ఎక్స్ రే విలియం రాంట్జెన్ జర్మన్
1895 Rayon (acetate) చర్లెస్ ప్రెడ్రిక్ క్రాస్ బ్రిటిష్
1895 వైర్ లెస్ టెలిగ్రాఫ్ మార్చీస్ గూగ్లియోల్మో మార్కోనీ ఇటలీ
1896 ప్రయోగాత్మక విమానం సామ్యూల్ పియర్ పాఆంట్ లాంజ్లీ అమెరికన్
1898 సునిశిత ఫోటోగ్రాఫిక్ కాగితం లియో హెన్ డ్రిక్ బాక్ లాండ్ అమెరికన్
1900 రిజిడ్ దిరిజిబెల్ ఎయిర్ షిప్ గ్రాప్ ఫెర్దినార్డ్ వోన్ జెప్పలిన్ జర్మన్
1902 రేడియో టెలిఫోన్ వాల్డ్ మార్ పౌల్ సెన్, రిజినాల్డ్ ఆబే ఫెస్సెండన్ డానిష్, అమెరికన్
1903 విమానం విల్బర్ రైట్, ఆర్ వైల్ రైట్ అమెరికన్
1903 విండ్ షీల్డ్ వైపర్స్ మేరీ అండర్సన్ అమెరికా
1903 ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ విలియం ఎంథోవెన్ డచ్
1905 డయోడ్ రెక్టిఫైర్ ట్యూబ్ (రేడియో) సర్ జాన్ అంబ్రోస్ ప్లెమింగ్ బ్రిటిష్
1906 జైరో కాంపాస్ హెర్మన్ ఆంషుట్జ్-కాంఫ్రె జర్మన్
1907 ట్రయోడ్ ఆంప్లిఫైయర్ ట్యూబ్ (రేడియో) లీ డె ఫారెష్ట్ అమెరికన్
1908 సెల్లోఫాన్ జాక్విస్ ఎడ్విన్ బ్రాండెన్ బెర్జెర్ స్విష్
1908 రెండు రంగుల చలన కెమేరా సి. ఆల్బర్ట్ స్మిథ్ బ్రిటిష్
1909 సాల్వర్సన్ పాల్ ఎర్లిచ్ జర్మన్
1910 సింధసైజ్డ్ ప్లాస్టిక్ లియో హెచ్.బేక్ లాండ్ అమెరికా
1910 బొగ్గుల హైడ్రోజనీకరనము ( పెట్రోలు తయారీ) ఫ్రెడ్ రిక్ బెల్జియస్ జర్మన్
1910 గైరోస్కోపిక్ కాంపాస్, స్టెబిలైజర్ ఎల్మర్ ఆంబ్రోస్ స్పెర్రీ అమెరికన్
1911 ఎయిర్ కండిషనర్ W.H. కారియర్ అమెరికన్
1911 విటమినులు కేసిమిర్ ఫంక్ పాలిష్
1911 నియాన్ దీపం జార్జెస్ క్లాడ్ ఫ్రెంచ్
1912 మెర్క్యురీ ఆవిరి దీపం పీటర్ కూపర్ హెవిట్ట్ అమెరికన్
1913 రాం జెట్ ఇంజన్ రెనె లోరిన్ ఫ్రెంచ్
1913 మల్టీ గ్రిడ్ ఎలక్ట్రాన్ ట్యూబ్ లాంగ్ మర్ అమెరికన్
1913 క్రాకెడ్ గ్యాసోలీన్ విలియం మెరియం బర్టన్ అమెరికా
1913 హేటెరొడైన్ రేడియో రిసీవర్ రిజినాల్డ్ ఆబ్రయ్ ఫెస్సెండెన్ అమెరికన్
1914 Gas-Mask (Hood) గారెట్ మోర్గాన్ అమెరికన్
1915 ఆటోమొబైల్ సెల్ఫ్ స్టార్టర్ ఫ్రాంక్లిన్ కెట్టెరింగ్ అమెరికన్
1916 బ్రౌనింగ్ గన్ (ఆటోమాటిక్ రీఫిల్) జాన్ మోసెస్ బ్రౌనింగ్ అమెరికా
1916 గ్యాస్ తో నింపబడిన ఇన్ కాడిసెంట్ దీపం లాంగ్ మర్ అమెరికన్
1916 X-ray నాళం డేవిడ్ కూజిడ్జ్ అమెరికన్
1919 ద్రవ్యరాశి వర్ణపట లేఖిని సర్ ఫ్రాన్సిన్ విల్లియం ఆస్టన్, ఆర్థుర్ జెఫ్రీ డెంప్ స్టెర్ బ్రిటిష్, అమెరికా
1922-26 ధ్వనితో కూడిన చిత్రములు టి.డబ్ల్యూ. కేస్ అమెరికన్
1922 ఇన్సులిన్ ఫ్రెడ్ రిక్ గ్రాంట్ బాంటింగ్ కెనడా
1923 టెలివిజన్ ఐకనోస్కోప్ వ్లాదిమిర్ కోస్మా జ్వోరీకిన్ అమెరికన్
1923 మూడువైపుల గల ట్రాఫిక్ సిగ్నల్ గరేట్ మోర్గాన్ అమెరికా
1924 క్విక్ ఫ్రోజెన్ ఫుడ్ క్లారెన్స్ బిర్డ్ సే అమెరికన్
1925 టెలివిజన్ చిత్ర డిసెక్టర్ ట్యూబ్ ఫైలో టైలర్ ఫ్రాన్స్ వర్త్ అమెరికన్
1926 ద్రవ రూప ఇంధన రాకెట్ రాబర్ట్ హచింగ్స్ గొడ్డార్డ్ అమెరికా
1927 సోయాబీన్ తో పెయింట్స్ జార్జ్ డబ్ల్యూ.కార్వెర్ అమెరికన్
1927-29 విశ్వం విస్తరిస్తుంది జార్జ్ లి మైటర్, ఎడ్విన్ పి. హబుల్ బెల్జియం, అమెరికా
1928 పెన్సిలిన్ సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ బ్రిటిష్
1930 ఫ్రియాన్ (తక్కువ మరుగు ఉష్ణోగ్రత గల పదార్థములు) థామస్ మిడ్ గ్లై, కొవాకర్స్ అమెరికన్
1930 నవీన గ్యాస్ టర్బైన్ ఇంజన్ సర్ ఫ్రాంక్ వైటెల్ బ్రిటిష్
1930 నియోప్రిన్ (నియోస్ప్రీన్ (సింథటిక్ రబ్బరు) ) ఫాదర్ జూలియస్ ఆర్థర్ న్యూలాండ్, వాల్లాస్ కారోథర్స్ అమెరికన్
1931 సైక్లోట్రాన్ ఎర్నస్ట్ ఆర్లాండో లారెన్స్ అమెరికన్
1931 డిఫరెన్షియల్ అనలైజర్ (అనలాగ్ కంప్యూటర్) వాన్నెవార్ బుష్ అమెరికన్
1932 ఫేస్ కాంట్రాష్ట్ మైక్రోస్కోప్ ఫ్రిట్స్ జెర్నిక్ డచ్
1932 వాన్ డె గ్రాఫ్ జెనరేటర్ రాబర్ట్ జెమిసన్ వాన్ డి గ్రాఫ్ అమెరికన్
1933 పౌనఃపున్య మాడ్యులేషన్ (FM) ఎడ్విన్ హోవార్డ్ ఆర్ం స్ట్రాంగ్ అమెరికన్
1935 బునా (సింథటిక్ రబ్బర్) జర్మన్ శాస్త్రవేత్తలు జర్మన్
1935 రేడియో లొకేటర్ (రాడార్) సర్ రాబర్ట్ వాట్సన్-వాట్ బ్రిటిష్
1935 కోరిస్టోన్ సింథసైజ్డ్ పెర్కీ జూలియన్, ఎడ్వార్డ్ కెండాల్ టాడియస్ రీచ్ స్టెయిన్ అమెరికన్లు, స్విష్
1935 ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ జర్మన్ శాస్త్రవేత్తలు జర్మన్
1935 సల్ఫాన్లమైడ్ గెర్ హార్డ్ డొమార్క్ జెర్మన్
1935 నైలాన్ వాల్లాస్ హూం కారోథెర్స్ అమెరికన్
1936 జెట్ ఇంజన్ ప్రొపుల్షన్ సర్ ఫ్రాంక్ విట్టెల్, హాన్స్ వోన్ ఓహయిన్ ఇంగ్లీషు, జర్మన్
1936 ట్విన్ రాటర్ హెలీకాఫ్టర్ హెన్రిచ్ ఫోకె జర్మన్
1937 స్నో మొబైల్ ఆర్మాండ్ బాంబార్డియర్ కెనేడియన్
1938 బాల్ పోయింట్ పెన్ జార్జ్, లాడిస్లావో బిరో హంగెరియన్
1939 డిడిటి పాల్ ముల్లర్ స్విష్
1939 హెలీకాప్టర్ ఇగోర్ సికోర్ స్కై అమెరికన్
1940 బెటాట్రాన్ డోనాల్డ్ విలియం కెర్స్ట్ అమెరికన్
1941 టర్బో జెట్ ఎయిర్ క్రాప్ట్ ఇంజన్ సర్ ఫ్రాంక్ విటిల్ బ్రిటిష్
1942 గైడెడ్ మిస్సయిల్ వెర్నెర్ వాన్ బ్రాన్ జర్మన్
1942 నూక్లియర్ రియాక్టర్ ఎర్నికో ఫెర్మి అమెరికన్
1942 గ్జిరోగ్రఫీ చెష్టెర్ కార్ల్ సన్ అమెరికన్
1944 V-2 (rocket-propelled bomb) జర్మన్ శాస్త్రవేత్తలు జర్మన్
1945 ఆటం బాంబు U.S. ప్రభుత్వ శాస్త్రవేత్తలు అమెరికా
1945 స్ట్రెప్టోమైసిన్ సెల్మాన్ ఎ. వాక్స్ మాన్ అమెరికా
1946 డిజిటల్ కంప్యూటరు ఎలక్ట్రానిక్ ప్రెస్పర్ ఎకెర్ట్ Jr., జాన్ డబ్ల్యూ మాచ్లీ అమెరికన్
1947 హాలోగ్రఫీ డెన్నిస్ గాబన్ ఇంగ్లీషు
1947 క్లోరోమైసిటిన్ మిల్డ్రెడ్ రెబ్ స్టాక్ అమెరికన్
1947 పోలరోయిడ్ లాండ్ కెమేరా ఎడ్విన్ హెర్బెర్ట్ లాండ్ అమెరికన్
1947 బాథె స్కాఫె ఆగస్టే పికార్డ్ స్విచ్
1947 మైక్రోవేవ్ ఓవెన్ పెర్సీ ఎల్.స్పెన్సర్ అమెరికన్
1948 ఆరియోమైసిన్ బెంజమిన్ మింగే డుగ్గర్, చంద్రబోస్ సుబ్బారావు అమెరికన్
1948 ట్రాన్సిష్టర్ జాన్ బర్డీన్, వాల్టర్ హౌసెర్ బ్రాట్టయిన్, విలియం షాక్లీ అమెరికన్
1949 రాం జెట్ విమానం రెనె లెడక్ ఫ్రెంచ్
1950 కలర్ టెలివిజన్ పీటర్ కార్ల్ గోల్డ్ మార్క్ అమెరికన్
1950 NMR (కేంద్రక అయస్కాంత అనునాదకం) ఫెలిక్స్ బ్లాచ్, ఎడ్వర్డ్ పర్సెల్ అమెరికన్
1952 హైడ్రోజన్ బాంబ్ U.S. ప్రభుత్వ శాస్త్రవేత్తలు అమెరికన్
1952 బబుల్ చాంబర్ (నూక్లియర్ పార్టికల్ డిటెక్టర్) డోనాల్డ్ ఆర్థర్ గ్లాసెర్ అమెరికన్
1953 మేసర్ చార్లెస్ హెచ్. టౌన్స్ అమెరికన్
1953 DNA నిర్మాణమును వివరించినవారు జేమ్స్ వాట్సన్, ఫాన్సిస్ క్రిక్ అమెరికన్, ఇంగ్లీష్
1954 సోలార్ బ్యాటరీ బెల్ టెలిఫోన్ లాబొరాటరీ శాస్త్రవేత్తలు అమెరికన్
1954 ఫోలియో టీకాలు జోనస్ సాల్క్ అమెరికన్
1955 సింథటిక్ వజ్రాలు జనరల్ ఎలక్ట్రిక్ శాస్త్రవేత్తలు అమెరికన్
1955 కార్బన్ డేటింగ్ W.F.లిబ్బీ అమెరికన్
1955 ఆప్టికల్ ఫైబర్స్ నరేంద్ర యస్ కపానీ ఇండియన్
1956 హోవర్ క్రాప్ట్ క్రిస్టోఫర్ కాకెరెల్ ఇంగ్లీషు
1956 మొదటి ప్రోటో టైప్ రోటరీ ఇంజన్ ఫెనిక్స్ వాంకెల్ జర్మన్
1956 వీడియో టేప్ చార్లెస్ గిన్స్ బర్గ్, రే దోల్బీ అమెరికన్
1957 సోడియం-కూల్డ్ అణు రియాక్టరు U.S.ప్రభుత్వ శాస్త్రవేత్తలు అమెరికన్
1957 కృత్రిమ ఉపగ్రహం USSR ప్రభుత్వ శాస్త్రవేత్తలు సోయియట్
1958 సమాచార ఉపగ్రహాలు U.S.ప్రభుత్వ శాస్త్రవేత్తలు అమెరికన్
1959 ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ జాక్ కిల్బీ, రాబర్ట్ నౌసీ అమెరికన్
1960 లేసర్ చార్లెస్ హార్డ్ టౌన్స్, ఆర్థర్ ఎల్. షావ్ లోవ్, గోర్డన్ గౌల్డ్ అమెరికన్
1960 క్లోరోఫిల్ సింథసైస్డ్ రాబర్ట్ బర్న్స్ ఉడ్ వర్డ్ అమెరికన్
1960 జనాభా నియంత్రణ pill గ్రెగొరీ పిన్ కస్, జాన్ రాక్, మిన్-చూ చాంగ్ అమెరికన్
1962 Light-emitting diode (LED) నిక్ హోలోన్యాక్, Jr అమెరికన్
1964 లిక్విడ్ క్రిస్టర్ డిస్ప్లే జార్జ్ హయిల్మెయిర్ అమెరికన్
1965 కెవ్లార్ టెక్నోలజీ స్టిఫోనీ క్వోలెక్ అమెరికన్
1966 కృత్రిమ గుండె (left ventricle) మైఖేల్ ఎలిస్ డెబాకీ అమెరికన్
1966 ట్యూనబుల్ డై లేసర్ మేరీ స్పీథ్ అమెరికన్
1967 కృత్రిమ గుండె మార్పిది క్రిస్టియన్ నీథ్లింగ్ బర్నార్డ్ దక్షిణాఫ్రికా
1969 ఇంటర్ నెట్ (initially "ARPAnet") లెయనార్డో క్లైన్ రాక్ అమెరికన్
1970 మొదటి పూర్తి సింథసైజ్డ్ జన్యువు హరగోబెంద్ ఖొరానా అమెరికన్
1971 మైక్రో పాసెసర్ టెడ్ హాఫ్ అమెరికన్
1971 నూక్లియర్ మాగ్నటిక్ రిజొనెన్స్ ఇమాజింగ్ రైమండ్ డమాదియన్ అమెరికన్
1972 ఎలక్ట్రానిక్ పాకెట్ కాలిక్యులేటర్ J.S. కిల్బీ, J.D. మెరైమన్ అమెరికన్
1972 మొదటి మాగ్నటో హైడ్ర్ఫో డైనమిక్ పవర్ జనరేటర్ USSR ప్రభుత్వం సోవియట్
1973 స్కై లాబ్ కక్ష్యలో గల అంతరిక్ష లాబొరేటరి U.S. ప్రభుత్వ శాస్త్రవేత్తలు అమెరికా
1974 ఏథెర్ నెట్ రాబర్ట్ ఎం. మెట్ కేల్ఫ్, బొగ్గ్స్ అమెరికన్
1974 రీకాంబొనంట్ DNA (genetic engineering) U.S. శాస్త్రవేత్తలు, అమెరికన్
1975 CAT (computerized axial tomography) స్కానర్ గోడ్ ప్రై ఎన్. హంస్ ఫీల్డ్ బ్రిటిష్
1975 ఫైబర్ ఆప్టిక్స్ బెల్ లాబొరాటరీ అమెరికన్
1976 పర్సనల్ కంప్యూటర్ స్టీవ్ వోజ్నియాక్ అమెరికన్
1976 సూపర్ కంప్యూటర్ J.H. వాన్ టాస్సెల్, సయమూర్ క్రఏ అమెరికన్
1977 MRI (Magnetic Resonance Imaging) పాల్ లాటెర్ బర్గ్, పీటర్ మాన్స్ ఫీల్డ్ అమెరికన్
1978 సింధసైజ్డ్ మానవుని ఇన్సులిన్ జీన్ రాబెర్టో క్రీయా, టాడ్డకి హిరోస్, ఆడం క్రస్ జెవిస్కీ, కైచి ఇటాకుర అమెరికన్
1978 మమ్మాల్ నుండి మమ్మాల్ జీన్ మార్పిది రిచర్డ్ ములిగన్, బ్రూస్ హోవార్డ్ అమెరికన్
1979 కాంపాక్ట్ డిస్క్ జూప్ జింజోయ్, తోషి టడ డోఇ డచ్, జపనీస్
1981 స్పేస్ షటిల్ నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడినిస్ట్రేషన్ ఇంజనీర్లు అమెరికన్
1982 కృత్రిమ గుండె రాబర్ట్ కె. జర్విక్ అమెరికన్
1983 స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్ గెర్డ్ బిన్నింగ్, హెన్రిచ్ రోహ్రెర్ జర్మన్, స్విచ్
1986 అధిక ఉష్ణోగ్రత సూపర్ కం J. జియార్గ్ బెడ్నార్జ్, కార్ల్ ఎ.మాయిలర్ జర్మన్, స్విచ్
1992 మాగ్నటిక్ బోట్ యోషిరో సజి జపాన్

మూలాలు మార్చు