విశాఖపట్నం పట్టణ మండలం

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లాలోని చారిత్రక మండలం
(విశాఖపట్నం మండలం నుండి దారిమార్పు చెందింది)

విశాఖపట్నం పట్టణ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°43′23″N 83°18′04″E / 17.723°N 83.301°E / 17.723; 83.301
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం జిల్లా
మండల కేంద్రంవిశాఖపట్నం
Area
 • మొత్తం126 km2 (49 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం9,77,771
 • Density7,800/km2 (20,000/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి983


ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల పునర్వ్యవస్థీకరణ -2022 కు ముందు ఉన్న విశాఖపట్నం జిల్లాలోని 43 మండలాల్లో విశాఖపట్నం పట్టణ మండలం ఒకటి. ఇది విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ పరిపాలనలో ఉండేది. దాని ప్రధాన కార్యాలయం విశాఖపట్నం నగరంలో ఉండేది. ఈ మండల పరిధిలో ఎటువంటి రెవెన్యూ గ్రామాలు లేవు.[2]

ఉనికిలో లేని మండలం మార్చు

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా విశాఖపట్టణం జిల్లా పరిధిని సవరించి, దీని స్థానంలో కొత్తగా సీతమ్మధార,  గోపాలపట్నం, ములగాడ , మహారాణిపేట  అనే నాలుగు మండలాలు ఏర్పడ్డా యి. వీటిలో సీతమ్మధార మండలం కొత్తగా ఏర్పడిన భీముని పట్టణం రెవెన్యూ డివిజను పరిధిలో చేరగా, మిగిలిన మూడు మండలాలు విశాఖపట్టణం జిల్లా, పూర్వపు విశాఖపట్టణం రెవెన్యూ డివిజను పరిధి కిందకు చేరాయి.[3] [4]అయితే ఈ నాలుగు మండలాలలో ఎటువంటి గ్రామాలు లేవు, మహా విశాఖ నగరపాలక సంస్థకు చెందిన వార్డులు, ప్రాంతాలు మాత్రమే కలిగి ఉన్నాయి.

మండలం లోని పట్టణాలు మార్చు

మూలాలు మార్చు

  1. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015
  2. "Villages & Towns in Visakhapatnam Urban Mandal of Visakhapatnam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-06-08.
  3. https://ahd.aptonline.in/AHMS/Views/DownLoads/All26Districts.pdf
  4. "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.

వెలుపలి లంకెలు మార్చు