విశాఖపట్నం - కోరాపుట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

విశాఖపట్నం - కోరాపుట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ [1] ఆంధ్ర ప్రదేశ్లో విశాఖపట్నం సిటీ, ఒడిశాలో కోరాపుట్ మధ్య నడుస్తుంది. రైలు విజయనగరం, రాయగడ, దామన్‌జోడీ స్టేషనుల ద్వారా నడుస్తుంది.[2]

విశాఖపట్నం - కోరాపుట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
Visakhapatnam - Koraput Intercity Express
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
తొలి సేవమార్చి 24, 2012
ప్రస్తుతం నడిపేవారు తూర్పు తీర రైల్వే జోన్
మార్గం
మొదలువిశాఖపట్నం
ఆగే స్టేషనులు9
గమ్యంకోరాపుట్
ప్రయాణ దూరం359 km (223 mi)
సగటు ప్రయాణ సమయం7 గంటల 25 నిమిషాలు (సగటు)
రైలు నడిచే విధంవారానికి రెండు రోజులు
రైలు సంఖ్య(లు)18511 / 18512
సదుపాయాలు
శ్రేణులురిజర్వేషన్ లేని జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలులేదు
చూడదగ్గ సదుపాయాలుప్రామాణిక భారతీయ రైల్వే కోచ్లు
బ్యాగేజీ సదుపాయాలుసీట్లు కింద
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం110 km/h (68 mph) గరిష్టం
48 km/h (30 mph), విరామములు కలుపుకొని
మార్గపటం

జోను, డివిజను మార్చు

ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని తూర్పు తీర రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

రైలు సంఖ్య మార్చు

రైలు నంబరు: 18512

తరచుదనం (ఫ్రీక్వెన్సీ) మార్చు

ఈ రైలు వారానికి రెండు రోజులు (సోమవారం, శుక్రవారం) నడుస్తుంది.

రైలు సమాచారం మార్చు

ఈ రైలు ఎగువ, దిగువ ప్రతి మార్గం వారానికి రెండు రోజులు నడుస్తుంది.

నిర్వహణ, లోకోమోటివ్ మార్చు

ఈ రైలు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ద్వారా నిర్వహించబడుతుంది. రైలు విశాఖపట్నం షెడ్ నకు చెందిన ఒక డబ్ల్యుడిఎం-3ఎ లోకోమోటివ్ ద్వారా నెట్టబడుతూ ఉంది.

టైంటేబిల్ మార్చు

18512- విశాఖపట్నం నుండి కోరాపుట్ [3]

స్టేషన్ కోడ్ స్టేషన్ పేరు చేరుకునే సమయం బయలుదేరే సమయం
VSKP విశాఖపట్నం జంక్షన్ ప్రారంభం 14:25
SCM సింహాచలం 14:40 14:42
VZM విజయనగరం జంక్షన్ 15:30 15:35
VBL బొబ్బిలి జంక్షన్ 16:15 16:17
PVP పార్వతీపురం 16:40 16:42
RGDA రాయగడ 17:40 17:45
SPRD సింగాపూర్ రోడ్ 17:57 17:59
TKRI తిక్రి 19:35 19:37
LKMR లక్ష్మీపూర్‌రోడ్ 20:05 20:07
DMNJ దామన్‌జోడీ 20:58 21:00
KRPU కోరాపుట్ జంక్షన్ 21:50 గమ్యస్థానం

రేక్ / కోచ్ కంపోజిషన్ మార్చు

ఈ రేక్ కూర్పు ఎస్‌ఎల్‌ఆర్, యుఆర్, యుఆర్, డి1, యుఆర్, యుఆర్, యుఆర్, యుఆర్, యుఆర్, ఎస్‌ఎల్‌ఆర్ మొత్తం 10 కోచ్‌లు [4] 18512 విశాఖపట్నం జంక్షన్ - కోరాపుట్ జంక్షన్, 18511 కోరాపుట్ జంక్షన్ నుండి విశాఖపట్నం జంక్షన్ వరకు ఉన్న రైలు కలిగి ఉంది.[5]

రేక్ షేరింగ్ మార్చు

ఈ రైలు నకు 18411/18412 విశాఖపట్టణం - భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రేక్ షేరింగ్ అమరిక ఉంది.[6]

లోకో 1 2 3 4 5 6 7 8 9 10
  ఎస్‌ఎల్‌ఆర్ యుఆర్ యుఆర్ యుఆర్ యుఆర్ యుఆర్ యుఆర్ యుఆర్ యుఆర్ ఎస్‌ఎల్‌ఆర్

మూలాలు మార్చు

  1. "Inaugural notice". Archived from the original on 2012-04-24. Retrieved 2016-01-23.
  2. http://indiarailinfo.com/train/visakhapatnam-koraput-intercity-express-18512-vskp-to-krpu/17166/401/1995
  3. "18511/Koraput - Vishakapatnam Intercity Express (UnReserved) - Koraput/KRPU to Visakhapatnam/VSKP". India Rail Info. 2015-10-21. Retrieved 2015-12-23.
  4. ". Time Table of Train No. 18511".
  5. "Time Table of Train No. 18512".
  6. "18511/Koraput - Vishakapatnam Intercity Express Mail/Express Koraput/KRPU to Visakhapatnam/VSKP - India Rail Info - A Busy Junction for Travellers & Rail Enthusiasts". India Rail Info. 2012-03-23. Retrieved 2013-10-30.

బయటి లింకులు మార్చు