వి. రవిచంద్రన్

కన్నడ సినిమా నటుడు

వి. రవిచంద్రన్‌ భారతదేశానికి చెందిన సినీ నిర్మాత, దర్శకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు, నటుడు. ఆయన కన్నడ నిర్మాత ఎన్.వీరాస్వామి కుమారుడు. రవిచంద్రన్‌ కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషా సినిమాల్లో నటించాడు. ఆయన బెంగళూరు నగర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నాడు.[4]

రవిచంద్రన్
జననం
వీరాస్వామి రవిచంద్రన్

(1961-05-30) 1961 మే 30 (వయసు 62)
తిరునెల్వేలి, తమిళనాడు, భారతదేశం
వృత్తి
  • నటుడు
  • నిర్మాత
  • సంగీత దర్శకుడు
  • పాటల రచయిత
  • టీవీ వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1982 - ప్రస్తుతం
జీవిత భాగస్వామి
సుమతి
(m. 1986)
పిల్లలు3 (మనోరంజన్)[1]
తల్లిదండ్రులు
  • ఎన్. వీరాస్వామి[2] (తండ్రి)
బంధువులుబాలాజీ (సోదరుడు)[3]

సినీ జీవితం మార్చు

సంవత్సరం పేరు భాషా భాగ్యస్వామ్యం పాత్ర ఇతర విషయాలు
నటుడు దర్శకుడు నిర్మాత సంగీత దర్శకుడు
1968 ధూమకేతు కన్నడ Yes బాల నటుడు
1971 కుల గౌరవ Yes శంకర్ బాల నటుడు
1982 ప్రేమ మత్సర Yes
ఖాదీమా కళ్లారు Yes Yes జానీ
1983 చక్రవ్యూహ Yes Yes ఖొయా ఖొయా
1984 నానే రాజా Yes రాజా
ఇంక్విలాబ్ హిందీ Yes నిర్మాత
ప్రేమిగల సవాల్ కన్నడ Yes
ప్రళయాంతక Yes Yes రాజా / జానీ నిర్మాత
1985 సవిరా సుళ్లు Yes Yes నిర్మాత
పితామహ Yes
స్వాభిమాన Yes
నన్ను నాన్న హేండ్తి Yes Yes రవి నిర్మాత
పదికకథావన్ తమిళ్ Yes నిర్మాత
1986 నా నిన్న ప్రీతిసువె కన్నడ Yes
అసంభవం Yes
పోయి ముగంగల్ తమిళ్ Yes రాజా రాకేష్
1987 ప్రేమలోక కన్నడ Yes Yes Yes రవి
పరువు రాగం తమిళ్ Yes Yes Yes రవి
సంగ్రామ కన్నడ Yes అర్జున్ బ్రహ్మవర్
1988 బ్రహ్మ విష్ణు మహేశ్వర Yes నారాయణ్
రణధీరా Yes Yes Yes రణధీరా (మురళి)
అంజాడ గండు Yes ఆనంద్
రామన్న శామన్న Yes శ్యామ్
1989 యుద్ధకాండ Yes రవి బ్రహ్మవర్
యుగ పురుష Yes రాజా
కిందారి జోగి Yes Yes Yes కిందారి జోగి / రవి నిర్మాత
పోలి హుదుగా Yes
1990 బన్నాడా గెజ్జే Yes మను
అభిమన్యు Yes
1991 రామాచారి Yes Yes రామాచారి గాయకుడిగా కూడా
శాంతి క్రాంతి Yes Yes Yes సుభాష్
శాంతి-క్రాంతి (తెలుగు ) తెలుగు Yes Yes Yes భరత్
నత్తుక్కు ఓరు నల్లవన్ తమిళ్ Yes Yes Yes భరత్
శాంతి క్రాంతి (హిందీ) హిందీ Yes Yes Yes భరత్
1992 హళ్లి మేష్ట్రు కన్నడ Yes Yes Yes మేష్ట్రు
గోపికృష్ణ Yes Yes Yes గోపికృష్ణ (ముద్దుకృష్ణ)
గురు బ్రహ్మ Yes గురు / బ్రహ్మ ద్విపాత్రాభినయం
చిక్కేజమండ్రు Yes
శ్రీరామచంద్ర Yes శ్రీరామ / చంద్ర
బెల్లియప్ప బంగారప్ప Yes అతిధి పాత్ర
1993 గదిబిడి గండ Yes గోపాల్
అన్నయ్య Yes అన్నయ్య
మనే దెవరు Yes Yes రంగనాథ్
1994 చిన్న Yes Yes చిన్న
రసిక Yes కృష్ణ
జానా Yes రవిశంకర్
1995 పుట్నానా Yes Yes Yes పుట్నానా
1996 సిపాయి Yes Yes Yes సిపాయి / శివు
1997 కలావిడ Yes Yes Yes
మొమ్మగా Yes Yes
చెలువ Yes Yes చెలువ / విజయ్
1998 యారే నేను చెలువే Yes సూర్య
మాంగల్యం తంతునానేనా Yes విజయ్
ప్రీతసోడ్ తప్పా Yes Yes రాజా
1999 రవిమామ Yes రవి
నన్ను నన్న హేండ్తిరు Yes Yes శ్రీరామ్
స్నేహ Yes Yes మురళి
ఓ ప్రేమవే Yes Yes రాజా
చోర చిత్త చోర Yes Yes
2000 మహాత్మ Yes Yes
ప్రీత్సు తప్పెనిల్లా Yes Yes బాలు
ఓ నాన్న నల్లే Yes Yes Yes Raja
2001 ప్రేమక్కే సాయి Yes వేణు
కనసుగారా Yes రవి
ఉసిరే Yes ముత్తు
2002 ప్రీతీ మడో హుడుగారిగేళ్ల Yes రవి
ఏకాంగి Yes Yes Yes Yes రవి
కోదండ రామ Yes Yes Yes కోదండ
2003 పొందగోనా బా Yes రఘు
2004 మల్ల Yes Yes Yes మల్లికార్జున / శివ గేయ రచయిత
రామ కృష్ణ Yes రామ
సాహుకార Yes ముత్తు
2005 అయ్యా Yes
అహం ప్రేమస్మి Yes Yes Yes Yes గాడ్ అఫ్ లవ్ ఎడిటర్ గా కూడా
పాండురంగ విట్టల Yes Yes విఠల
2006 నీనెల్లో నానాల్లే Yes అతిధి పాత్ర
హతావాది Yes Yes Yes Yes బాలు
ఉదాహుట్టిదవులు Yes పుట్టరాజు
రవి శాస్త్రి Yes రవి శాస్త్రి
నీలకంఠ Yes Yes నీలకంఠ
2007 ఉగాది Yes సంజయ్
2008 నీ టాటా నా బిర్లా Yes రవి
2009 రాజకుమారి Yes అతిథి పాత్ర
2010 హూ Yes Yes ఆనంద్
నారియ శీర్ కద్దా Yes గోపాల్
అయితలక్కడి Yes అతిథి పాత్ర
2011 మల్లికార్జున Yes మల్లికార్జున / సూర్య
కళ్ళ మల్ల సుల్ల Yes రవి
2012 నరసింహ Yes నరసింహ
దశముఖ Yes రవీంద్రనాథ్
క్రేజీ లోక Yes బసవరాజ్ కట్టిమనే
2014 క్రేజీ స్టార్ Yes Yes Yes Yes రవి
మాణిక్య Yes ఆదిశేష
దృశ్య Yes రాజేంద్ర పొన్నప్ప
పరమశివా Yes శివ
2015 లవ్ యు అలియా Yes రవి
2016 అపూర్వ Yes Yes Yes Yes రాజశేఖర్
లక్ష్మణ Yes అతిథి పాత్ర
ముంగారు మేల్ 2 Yes ప్రీతం తండ్రి
2017 హెబ్బులి Yes సత్య మూర్తి
2018 సెజెర్ Yes
బుకసుర Yes చక్రవర్తి
2019 పడ్డే హులి Yes మంజు తండ్రి
దశరథ Yes దశరథ
కురుక్షేత్ర Yes కృష్ణ
ఆదృశ్య Yes సూర్యతేజ
2021 కన్నడిగా Yes గుణభద్ర
దృశ్య 2 Yes రాజేంద్ర పొన్నప్ప

మూలాలు మార్చు

  1. "Ravichandran to direct son Vikram Ravichandran - Times of India". The Times of India. India. Retrieved 2020-07-10.
  2. "Passion for the reel". Deccan Herald. 23 August 2014. Retrieved 16 May 2020.
  3. "Did you know Naagarahavu turned Vishnuvardhan into a star overnight?". The New Indian Express. India: The New Indian Express. Retrieved 2019-11-21.
  4. Sakshi (12 April 2022). "ప్రముఖ నటుడు రవిచంద్రన్‌కు గౌరవ డాక్టరేట్‌". Archived from the original on 12 April 2022. Retrieved 12 April 2022.