వెంకటగిరి రైల్వే స్టేషను

వెంకటగిరి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్:VKI)భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నందలి ఒక రైల్వే స్టేషను. ఇది గూడూరు-కాట్పాడి శాఖ రైలు మార్గము లో ఉంది.[1]

వెంకటగిరి రైల్వే స్టేషను
వెంకటగిరి రైల్వే స్టేషన్
సాధారణ సమాచారం
Locationనాయుడుపేట రోడ్డు, వెంకటగిరి, నెల్లూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates13°56′39″N 79°36′15″E / 13.9441°N 79.6041°E / 13.9441; 79.6041
నిర్వహించువారుభారతీయ రైల్వేలు
లైన్లుగూడూరు-కాట్పాడి శాఖ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు3
నిర్మాణం
నిర్మాణ రకంభూమి మీద
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషను కోడుVKI
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు గుంతకల్లు
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

పరిపాలన పరిధి మార్చు

ఈ స్టేషను దక్షిణ మధ్య రైల్వేకు చెందిన గుంతకల్లు రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది.

రైల్వే స్టేషను వర్గం మార్చు

గుంతకల్లు రైల్వే డివిజను లోని రైల్వే స్టేషన్లలో వెంకటగిరి 'డి' వర్గం జాబితాలలో ఇది ఒకటి.[2]

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే

మూలాలు మార్చు

  1. Krishnamoorthy, Suresh (18 November 2015). "Gudur-Chennai rail link restored, cancellation of some trains continue". The Hindu. Retrieved 22 February 2016.
  2. "Category of Stations over Guntakal Division". South Central Railway zone. Portal of Indian Railways. Retrieved 22 February 2016.