వే అవుట్ వెస్ట్ (1937 సినిమా)

వే అవుట్ వెస్ట్ 1937, ఏప్రిల్ 16న విడుదలైన అమెరికా హాస్య చలనచిత్రం. జేమ్స్ డబ్ల్యూ. హార్న్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్టాన్ లారెల్, ఆలివర్ హర్డీ నటించారు.[1]

వే అవుట్ వెస్ట్
వే అవుట్ వెస్ట్ సినిమా పోస్టర్
దర్శకత్వంజేమ్స్ డబ్ల్యూ. హార్న్
రచనస్టాన్ లారెల్, జేమ్స్ డబ్ల్యూ. హార్న్, ఆర్థర్ వి. జోన్స్
స్క్రీన్ ప్లేచార్లీ రోజర్స్, ఫెలిక్స్ అడ్లెర్, జేమ్స్ పారోట్
కథజాక్ జెవ్నే, చార్లీ రోజర్స్
నిర్మాతస్టాన్ లారెల్, హాల్ రోచ్
తారాగణంస్టాన్ లారెల్, ఆలివర్ హర్డీ
ఛాయాగ్రహణంఆర్ట్ లాయిడ్, వాల్టర్ లుండిన్
కూర్పుబెర్ట్ జోర్డాన్
సంగీతంమార్విన్ హాట్లీ
నిర్మాణ
సంస్థ
హాల్ రోచ్ స్టూడియోస్
పంపిణీదార్లుమెట్రో-గోల్డ్విన్-మేయర్
విడుదల తేదీ
1937 ఏప్రిల్ 16 (1937-04-16)(US)
సినిమా నిడివి
65 నిముషాలు
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్

కథా నేపథ్యం మార్చు

బంగారు గనికి సంబంధించిన హక్కు పత్రాలను అసలైన వారసురాలికి అందజేసే ప్రయత్నంలో లారెల్, హార్డీలు చేసిన హాస్యం నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరించబడింది.

నటవర్గం మార్చు

  • స్టాన్ లారెల్
  • ఆలివర్ హర్డీ
  • షారన్ లిన్
  • జేమ్స్ ఫిన్లేసన్
  • రోసినా లారెన్స్
  • స్టాన్లీ ఫీల్డ్స్
  • వివియన్ ఓక్లాండ్
  • ది అవలోన్ బాయ్స్
  • దినాహ్
  • హ్యారీ బెర్నార్డ్
  • ఫ్లోరా ఫించ్
  • మేరీ గోర్డాన్
  • జాక్ హిల్
  • సామ్ లుఫ్కిన్
  • ఫ్రెడ్ టూన్స్
  • మే వాలెస్
  • జేమ్స్ సి. మోర్టన్

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: జేమ్స్ డబ్ల్యూ. హార్న్
  • నిర్మాత: స్టాన్ లారెల్, హాల్ రోచ్
  • రచన: స్టాన్ లారెల్, జేమ్స్ డబ్ల్యూ. హార్న్, ఆర్థర్ వి. జోన్స్
  • స్క్రీన్ ప్లే: చార్లీ రోజర్స్, ఫెలిక్స్ అడ్లెర్, జేమ్స్ పారోట్
  • కథ: జాక్ జెవ్నే, చార్లీ రోజర్స్
  • సంగీతం: మార్విన్ హాట్లీ
  • ఛాయాగ్రహణం: ఆర్ట్ లాయిడ్, వాల్టర్ లుండిన్
  • కూర్పు: బెర్ట్ జోర్డాన్
  • నిర్మాణ సంస్థ: హాల్ రోచ్ స్టూడియోస్
  • పంపిణీదారు: మెట్రో-గోల్డ్విన్-మేయర్

మూలాలు మార్చు

ఇతర లంకెలు మార్చు

ఆధార గ్రంథాలు మార్చు

  • పాలకోడేటి సత్యనారాయణరావు (2007), హాలివుడ్ క్లాసిక్స్ (మొదటి సంపుటి), హైదరాబాద్: శ్రీ అనుపమ సాహితి ప్రచురణ, retrieved 22 February 2019[permanent dead link]