వైజయంతిమాల

భారతీయ నటి, రాజకీయవేత్త మరియు మహిళా నర్తకి

వైజయంతిమాల (ఆంగ్లం : Vyjayanthimala) పాత తరం తెలుగు, తమిళ సినిమా నటి. 1936 ఆగస్టు 13 చెన్నైలో జన్మించింది. తరువాత ఆమె హిందీ చిత్ర రంగంలో ప్రవేశించి పేరు తెచ్చుకొన్నారు. ఈమె మంచి నర్తకి, భరతనాట్యంలో ప్రవీణురాలు. 1950, 1960 దశకాలలో హిందీ సినిమాలలో నటించి అనేక అవార్డులు పొందారు. ఆ తరువాత పార్లమెంటు సభ్యురాలిగానూ ఉన్నారు.

వైజయంతిమాల
జననంఆగస్టు 13, 1933
మద్రాసు
వృత్తినటి, భరతనాట్య కళాకారిణి, గోల్ఫ్ క్రీడాకారిణి
భార్య / భర్తడాక్టర్.సి.యల్.బాలి
పిల్లలుఒక మగబిడ్డ (సుచింద్ర బాలి)
తండ్రియెం.డీ.రామన్
తల్లివసుంధరా దేవి

వైజయంతీ మాలకు 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌ అవార్డును ప్రకటించింది.[1]

నటించిన హిందీ సినిమాలు మార్చు

తెలుగు సినిమాలు మార్చు

అవార్డులు మార్చు

బయటి లింకులు మార్చు

  1. Andhrajyothy (26 January 2024). "కృషికి తగ్గ ప్రతిఫలం.. ప్రతిభకు పట్టం". Archived from the original on 26 జనవరి 2024. Retrieved 26 January 2024.