శకుంతల అమ్మాళ్ కళాశాల
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
శకుంతల అమ్మాళ్ కళాశాల చెన్నైలోని కొత్త పేట అనే ప్రాంతంలో ఉంది. ఈ కళాశాల తిరువేఱ్కాడు గారిచే స్థాపించబడింది.
శకుంతల అమ్మాళ్ కళాశాల | |
---|---|
స్థానం | |
, | |
సమాచారం | |
Motto | We Design Your Tomorrow |
స్థాపన | 1998 |
ప్రిన్సిపాల్ | నుయంపళకన్ |
విద్యార్ధుల సంఖ్య | 2000 (approx.) |
కళాశాల సౌకర్యాలు మార్చు
కళాశాల గ్రంథాలయం మార్చు
- వేల పుస్తకాలు కలవు
- వ్యాస పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, కాంపిటేటివ్ పుస్తకాలు కలవు
- డిజిటల్ గ్రంథాలయ సౌకర్యం కలదు
బాలికల హాస్టల్ మార్చు
బాలికల హాస్టల్ కలదు
క్రీడా స్థలం మార్చు
చాలా విశాలమైన గ్రౌండ్ ఉంది. అందులో క్రికెట్, టెన్నిశ్ ఆటలు ఆడుతారు.
2013లో జరిగిన NAAC పరిశీలనలో A గ్రేడ్ పొందింది.
సౌకర్యాలు మార్చు
క్యాంటీన్ మార్చు
ఈ కాలేజ్ లో క్యాంటీన్ వుంది అందులో ఒకేసారి వందమంది కలిసి అల్పాహారం తినగలరు.
కళాశాల గ్రంథాలయం మార్చు
వేల పుస్తకాలు కలవు వ్యాస పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, కాంపిటేటివ్ పుస్తకాలు కలవు డిజిటల్ గ్రంథాలయ సౌఖర్యం కలదు