శభాష్ రంగ 1967 ఏప్రిల్ 28న విడుదలైన తెలుగు సినిమా. దేవర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సి. హెచ్ రామలింగరాజు నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎ.తిరుముఖం దర్శకత్వం వహించాడు. ఎం.జి.రామచంద్రన్, జయలలితా జయరాం ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. [1]

శభాష్ రంగ
(1967 తెలుగు సినిమా)

శభాష్ రంగ సినిమా పోస్టర్
దర్శకత్వం ఎం.ఎ.తిరుముగం
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
జయలలిత
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ దేవర్ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వేం: ఎం.ఎ.తిరుముఖం
  • స్టూడియో: దేవర్ ఫిల్మ్స్
  • నిర్మాత: సి.హెచ్. రామలింగరాజు;
  • ఛాయాగ్రాహకుడు: ఎన్.ఎస్. వర్మ;
  • స్వరకర్త: కె.వి. మహాదేవన్, టి.వి.రాజు;
  • గీత రచయిత: అరుద్ర
  • సమర్పించినవారు: విజయ భారతి పిక్చర్స్;
  • కథ: మారన్;
  • సంభాషణ: అనిశెట్టి సుబ్బారావు
  • గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల
  • ఆర్ట్ డైరెక్టర్: ఎ.కె. పొన్నుస్వామి;
  • డాన్స్ డైరెక్టర్: పి.ఎస్. గోపాలకృష్ణన్, కె. తంగప్పన్

పాటల జాబితా మార్చు

1.ఏలాయే చెక్కిలి గాయం ఇది , రచన :ఆరుద్ర గానం.ఘంటసాల, పి సుశీల

2.ఓహో కార్మిక ఓహోహో సాధకా , రచన:ఆరుద్ర గానం.ఘంటసాల

3.చాలా మంచికాలం , రచన :ఆరుద్ర ,గానం.ఘంటసాల, పి సుశీల

4.జీలిబిలి జీలిబిలి చిన్నమ్మా, గానం.పి.సుశీల

5.నే ప్రియమార తలచితిని సుఖం , గానం.పి.సుశీల

6.సుధా మురళీ మనోహర ప్రేమ, రచన: ఆరుద్ర గానం.ఘంటసాల , పి.సుశీల .

మూలాలు మార్చు

  1. "Sabhash Ranga (1967)". Indiancine.ma. Retrieved 2021-05-20.

2. ఘంటసాల గానామృతమ్ , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్

"https://te.wikipedia.org/w/index.php?title=శభాష్_రంగ&oldid=4187301" నుండి వెలికితీశారు