శాంషో ది బైలిఫ్ (1954 సినిమా)

శాంషో ది బైలిఫ్ 1954, మార్చి 31న జపాన్ చలనచిత్రం.[1] కెంజి మిజోగుచి దర్శకత్వంలో కిన్యుయియో తకాక, యోషికికి హనాయగీ, క్యోకో కాగావా, ఎథోరో షిండో తదితరులు నటించిన ఈ చిత్రం మోరి ఓగై రచించిన శాంషో ది బైలిఫ్ అనే చిన్నకథ ఆధారంగా రూపొందించబడింది.

శాంషో ది బైలిఫ్
శాంషో ది బైలిఫ్ సినిమా పోస్టర్
దర్శకత్వంకెంజి మిజోగుచి
స్క్రీన్ ప్లేఫుజి యాహిరో, యోషికత యోడ
నిర్మాతమాసాచి నాగట
తారాగణంకిన్యుయియో తకాక, యోషికికి హనాయగీ, క్యోకో కాగావా, ఎథోరో షిండో
ఛాయాగ్రహణంకజో మియాగవా
కూర్పుమిట్సుజో మియాటా
సంగీతంఫ్యూమియో హయసాక, టమేకిచి మోచిజుకి, కిన్షిచి కోడెరా
పంపిణీదార్లుడాయి ఫిల్మ్
విడుదల తేదీ
1954 మార్చి 31 (1954-03-31)
సినిమా నిడివి
124 నిముషాలు
దేశంజపాన్
భాషజపనీస్

కథా నేపథ్యం మార్చు

సమకాలీన జపాన్ లో పేదరికంలోని మహిళల యొక్క స్థానం గురించి విమర్శనాత్మకంగా ఇందులో చూపబడింది.

నటవర్గం మార్చు

  • కిన్యుయియో తకాక
  • క్యోకో కాగావా
  • ఎథోరో షిండో
  • యోషికికి హనాయగీ
  • ఇచిరో సుగి
  • కెన్ మిట్సుడా
  • మసహికో సుగావ
  • మసోసో షిమిజు
  • చికో ననివా
  • కికి మోరి
  • అకిటెక్ కోనో
  • రోయుసుకే కగవ

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: కెంజి మిజోగుచి
  • నిర్మాత: మాసాచి నాగట
  • స్క్రీన్ ప్లే: ఫుజి యాహిరో, యోషికత యోడ
  • ఆధారం: మోరి ఓగై రచించిన శాంషో ది బైలిఫ్ అనే చిన్నకథ
  • సంగీతం: ఫ్యూమియో హయసాక, టమేకిచి మోచిజుకి, కిన్షిచి కోడెరా
  • ఛాయాగ్రహణం: కజో మియాగవా
  • కూర్పు: మిట్సుజో మియాటా
  • పంపిణీదారు: డాయి ఫిల్మ్

ఇతర వివరాలు మార్చు

2012లో బ్రిటీష్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ వాళ్ళు ఓటింగ్ లో 25మంది సినీ విమర్శకులచే ఓటింగ్ చేయబడింది.[2]

మూలాలు మార్చు

  1. "Sansho Dayu page on the online "Masters of Cinema" catalogue of the distributor". Eureka. Archived from the original on 26 జూలై 2018. Retrieved 7 April 2019.
  2. "Votes for Sansho Dayu (1954)". British Film Institute. Retrieved 7 April 2019.

ఇతర లంకెలు మార్చు