శివలాల్ యాదవ్ (Nandlal Shivlal Yadav ) Telangana లోని హైదరాబాదు లో జన్మించి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారుడు. ఇతడు 1957 జనవరి 26 న జనించాడు. భారత జట్టు తరఫున 1979, 1987 మధ్యకాలంలో 35 టెస్టులు, 7 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు.

శివలాల్ యాదవ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నందలాల్ శివలాల్ యాదవ్
పుట్టిన తేదీ (1957-01-26) 1957 జనవరి 26 (వయసు 67)
హైదరాబాదు
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి Off-Break
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 147)1979 సెప్టెంబరు 19 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1987 మార్చి 13 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 56)1986 జనవరి 11 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1987 జనవరి 11 - శ్రీలంక తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 35 7
చేసిన పరుగులు 403 1
బ్యాటింగు సగటు 14.39
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 43 1*
వేసిన బంతులు 8,360 330
వికెట్లు 102 8
బౌలింగు సగటు 35.09 28.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/76 2/18
క్యాచ్‌లు/స్టంపింగులు 10/– 1/–
మూలం: CricInfo, 2006 ఫిబ్రవరి 4

బల్యం మార్చు

కెరీర్ ఆరంభము మార్చు

1979 లో ఆస్ట్రేలియా పై తన తొలి టెస్ట్ మొదలుపెట్టి, ఆ సీరీస్ లోని 5 టెస్టులలో మొత్తం 24 వికెట్లను సాధించాడు. దీంతో వెంకట రాఘవన్ ను పక్కనపెట్టాల్సి వచ్చింది. భారత జట్టులో రవిశాస్త్రి, దిలీప్ దోషి లు ప్రవేశించేవరకు ఇతను రెగ్యులర్ గా భారత జట్టులో స్థానం సంపాదించాడు.

అత్యుత్తమ ప్రదర్శనలు మార్చు

మూలాలు మార్చు


భాహ్యా లంకెలు మార్చు