శివ రాజ్‌కుమార్

శివ రాజ్‌కుమార్ కన్నడ సినిమా నటుడు, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత. ఆయన కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్ పెద్ద కుమారుడు. కన్నడ సినీరంగంలో 'శివన్న'గా గుర్తింపునందుకొని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సినిమా పురస్కారం, ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, సైమా అవార్డ్స్ తో పాటు అనేక అవార్డులను అందుకున్నాడు.

శివ రాజ్‌కుమార్
జననం
నాగరాజు శివ పుట్టస్వామి

(1962-07-11) 1962 జూలై 11 (వయసు 61)
ఇతర పేర్లుశివన్న
వృత్తి
  • నటుడు
  • నిర్మాత
  • టీవీ వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1986 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
గీత
(m. 1986)
పిల్లలు2
తల్లిదండ్రులు
బంధువులుశివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర విషయాలు మూలాలు
1974 శ్రీ శ్రీనివాస కల్యాణ మాస్టర్ పుట్టస్వామి బాల నటుడిగా తొలి సినిమా [2]
1986 ఆనంద్ ఆనంద్ సినిమా ఎక్సప్రెస్స్ అవార్డు - ఉత్తమ బాల నటుడు
1986 రథ సప్తమి విశ్వనాధ్ / లారెన్స్
1987 మనమెచ్చిదా హుడుగి శివు
1988 శివ మెచ్చిద కన్నప్ప అర్జున
1988 సంయుక్త శివరాజ్
1989 ఇన్స్పెక్టర్ విక్రమ్ విక్రమ్
1988 రణరంగ ఆనంద్
1989 అదే రాగా అదే హాదు చంద్రు /నంద
1990 ఆసెగొబ్బ మీసేగొబ్బ రామ్ ప్రసాద్ శర్మ
1990 మృత్యుంజయ చంద్రు
1991 అరలిడ హూవుగాలు విజయ్ కుమార్
1991 మోదదా మారేయాలి రవి
1992 మిడిడా శృతి బాలు
1992 పురుషోత్తమ రాజ్ -పరమశివు
1992 మావాణిగే తక్కా అలియా గణేశా
1992 బెల్లియప్ప బంగారప్ప అతిథి పాత్ర
1993 జాగా మేచిదా హుడుగా శివు
1993 చిరబాంధవ్య రాహుల్
1993 ఆనందజ్యోతి ఆనంద్
1994 గంధడా గుడి శంకర్
1994 ముత్తన్న ముత్తన్న / డైమండ్ కిరణ్ ద్విపాత్రాభినయం
1994 గండుగాలి మహేష్
1995 గడిబిడి అలియా శివు /రాజ్ ద్విపాత్రాభినయం
1995 సవ్యసాచి అఖిలేష్ /విరాట్
1995 ఓం సత్యమూర్తి
1995 మన మీడియీతు ఆనంద్
1995 సమారా
1995 దొరే దొరే
1996 ఇబ్బర నడువే ముద్దిన ఆట
1996 గాజానురా గండు
1996 శివ సైన్య శివ
1996 అన్నవ్రా మక్కలు శివ /రాము /కుమార్ త్రిపాత్రాభినయం
1996 నమ్మూరు మందార హువే మనోజ్ ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ నటుడు [3]
1996 ఆదిత్య ఆదిత్య
1996 జానుమదా జోడి కృష్ణ
1997 గంగా యమునా
1997 సింహదా మరి విశ్వా
1997 అమ్మవ్ర గండ
1997 ముద్దిన కన్మణి శివరాం హెగ్డే
1997 రాజా రాజా
1997 జోడి హక్కి మార్చ -మనోజ్
1997 ప్రేమ రాగ హాదు గెలతి
1998 నమ్మూరు హుదుగా
1998 కురుబన రాణి కెంచ
1998 అండమాన్ ఆనంద్
1998 మిస్టర్. పుత్సమి పుత్సమి
1998 భూమి తయియ చోచచల మగా కర్ణ
1998 గడిబిడి కృష్ణ కృష్ణ ద్విపాత్రాభినయం
1999 జాణుమడత తేజు
1999 చంద్రోదయ శివు
1999 ఎ.కె.47 రామ్ ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ నటుడు
1999 విశ్వా విశ్వా
1999 హృదయ హృదయ రవి కర్ణాటక రాష్ట్ర సినిమా అవార్డు - ఉత్తమ నటుడు
2000 యారే నీ అభిమాని ఆదిత్య
2000 ప్రీత్సే సూర్య
2000 హాగలు వేష రాము
2000 ఇంద్రధనుష్
2000 కృష్ణ లీలే కృష్ణ
2000 దేవర మగా భరత
2000 గలాతె అలియదు మను
2001 మధువే ఆగిన బా
2001 అసుర వాసు
2001 బహల చెన్నగుడి
2001 బావ బామైద రాజు
2001 సుందరకాండ వెంకటేష్
2001 యువరాజ రాజు
2001 జోడి
2002 కోదండ రామ రామ
2002 నిన్నే ప్రీతిసువే శ్రీనివాస్
2002 తవారిగే బా తంగి శివన్న
2003 డాన్ సూర్య
2003 శ్రీ రామ్ శ్రీరామ్
2003 స్మైల్ మహేష్ కుమార్
2003 నంజుండి నంజుండ
2003 చిగురిదా కనజు శంకర్ / దత్తన్న ద్విపాత్రాభినయం
2004 రౌడీ అలియా రాజా
2004 సార్వభౌమ సుభశ్చన్ద్ర / జీవ ద్విపాత్రాభినయం
2004 కాంచన గంగా సూర్య
2005 రిషి రిషి
2005 రాక్షస ఏసీపీ హరీష్ చంద్ర
2005 వాల్మీకి రామ్ /భారమన్న ద్విపాత్రాభినయం
2005 జోగి మాదేశ
2005 అన్న తంగి శివన్న ద్విపాత్రాభినయం
2006 అశోక అశోక్
2006 తవారిన సిరి ముత్తన్న
2006 గండుగాలి కుమార రామ కుమార రామ
2007 తయియ మాడీలు నందకుమార్
2007 నెం 73, శాంతి నివాస అతిధి పాత్ర
2007 సంత సంతోష "సంత"
2007 గందన మనే Raja
2007 లవ కుశ చిన్నూ
2008 సత్య ఇన్ లవ్ సత్య
2008 బంధు బలగా సుబ్రమణ్య
2008 మదేశా మదేశా
2008 పరమేశ పాన్వాలా పర్మీష
2009 నంద నంద
2009 హ్యాట్రిక్ హొడి మగా సూర్య
2009 భాగ్యదా భలేగారా చెన్నయ్య
2009 దెవరు కొత్త తంగి శివు
2010 సుగ్రీవ సుగ్రీవ
2010 తమస్సు శంకర్
2010 చెలువెయ్యు నిన్నే నొడలు విశ్వా
2010 మైలరి మైలరి
2011 జోగయ్య మదేశా నామినేటెడ్, సైమా అవార్డు - ఉత్తమ నటుడు [4]
2012 శివ శివ సైమా అవార్డు - ఉత్తమ నటుడు
2013 లక్ష్మి లక్ష్మి నారాయణ్
2013 అందర్ బహార్ సూర్య
2013 కడ్దిపూడి ఆనంద్ అలియాస్ కడ్దిపూడి
2013 భజరంగి భజరంగి / జీవ
2014 ఆర్యన్ ఆర్యన్
2014 బెల్లి బసవరాజ్ "బెల్లి" [5]
2015 వజ్రకాయ విరాజ్ [6]
2016 కిల్లింగ్ వీరప్పన్ [7]
2016 శివలింగా శివ [8]
2016 సంతేయాలి నింత కబిరా కబీరా [9]
2017 శ్రీకాంత శ్రీకాంత
2017 గౌతమిపుత్ర శాతకర్ణి కాళహస్తీశ్వరా తెలుగు ; [10]
2017 బంగార s/o బంగారడ మనుష్య శివ [11]
2017 మాస్ లీడర్ శివరాజ్ [12]
2017 ముఫ్తి బైరతి రంగల్ [13]
2018 తాగరు శివకుమార్
2018 ది విలన్ రామప్ప
2019 కవచ జయరాం / రామప్ప
2019 రుస్తుం అభిషేక్ భార్గవ్ (రుస్తుం)
2019 ఆయుష్మాన్ భవ కృష్ణ
2020 ద్రోణ గురు / ద్రోణ
2021 భజరంగి 2 \ జై భజరంగి (తెలుగు) భజరంగి / అంజి [14]
2022 జేమ్స్ ఆనందరాజ్ వాయిస్ -ఓవర్
2022 బైరాగి శివప్ప పోస్ట్ -ప్రొడక్షన్ [15]
2022 నీ సిగువారిగు నిర్మాణంలో ఉంది [16][17]
2023
కబ్జ
వేద నిర్మాణంలో ఉంది [18]
ఘోస్ట్

మూలాలు మార్చు

  1. "Shivarajkumar celebrates his birthday family and stars". The Times of India. 12 July 2014. Archived from the original on 12 July 2014. Retrieved 1 March 2017.
  2. Tekur, Sumaa (11 April 2010). "Destiny's children". Daily News and Analysis. Archived from the original on 9 April 2017. Retrieved 9 April 2017.
  3. "Best Actor". Filmfare. filmfare.com. October 1997. Archived from the original on 5 July 1998. Retrieved 8 April 2017.
  4. Shivrajkumar, 100 not out!. Movies.rediff.com (2010-02-03). Retrieved on 2012-05-15.
  5. "Movie review: Belli". Bangalore Mirror.
  6. m, shashiprasad s (June 13, 2015). "Movie Review 'Vajrakaya': A film more 'natural' than 'supernatural'". Deccan Chronicle.
  7. "MOVIE REVIEW: KILLING VEERAPPAN". Bangalore Mirror. 1 January 2016.
  8. Bharadwaj, K. V. Aditya (February 13, 2016). "Shivalinga: When a ghost turns sleuth". The Hindu – via www.thehindu.com.
  9. Nathan, Archana (30 July 2016). "Santheyalli Nintha Kabira: Attempts to tell all, yet says nothing". The Hindu.
  10. "Kannada actor Shiva Rajkumar in Balakrishna's Gautamiputra Satakarni". The Indian Express. Retrieved 30 October 2016.
  11. Sharadhaa, A. (10 November 2016). "Bangara S/o Bangaradha Manushya is an ode to farmers". The New Indian Express. Retrieved 1 April 2017.
  12. Suresh, Sunayana (22 March 2017). "SRK's Leader is now titled Mass Leader". The Times of India. Retrieved 1 April 2017.
  13. "Shiva Rajkumar's 'Mufti' a smash hit, collects Rs 15 crore in five days". The News Minute. 13 December 2017. Retrieved 14 December 2017.
  14. "Shivarajkumar's 'Bhajarangi 2' looking at August release". The New Indian Express. Retrieved 2021-07-15.
  15. "Shiva Rajkumar Upcoming Movies: From 'Bhajarangi 2' to 'Veda' - List of confirmed projects starring Shiva Rajkumar". The Times of India (in ఇంగ్లీష్). 14 July 2021. Retrieved 17 July 2021.
  16. vaishnavi. "ಶಿವರಾಜ್‌ಕುಮಾರ್ 124ನೇ ಚಿತ್ರ 'ನೀ ಸಿಗೋವರೆಗೂ' ಶೂಟಿಂಗ್ ಶುರು!". Asianet News Network Pvt Ltd (in కన్నడ). Retrieved 2021-09-05.
  17. "Shivarajkumar's 124th flick with Mehreen gets launched". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-08-17. Retrieved 2021-09-05.
  18. "Recording begins for Shivarajkumar's Vedha - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-05.

బయటి లింకులు మార్చు