శ్రీనాధ్ (రమణ) దక్షిణ భారత సినిమా నటుడు. తమిళ, తెలుగు, కన్నడ సినిమాలతో నటించాడు.[1][2] సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో చెన్నై రైనోస్ జట్టుకు వికెట్ కీపర్ గా చేశాడు.

శ్రీనాధ్
జననం
అమర్ రమణ

4 జనవరి 1979
వృత్తిసినిమా నటుడు
క్రియాశీల సంవత్సరాలు1999–ప్రస్తుతం
వెబ్‌సైటుhttps://www.instagram.com/actorramana_official/

జననం మార్చు

శ్రీనాధ్ 1979, జనవరి 4న చెన్నైలో జన్మించాడు. పాడిక్కావన్ సినిమాలో రజనీకాంత్ తమ్ముడి పాత్రకు పేరుపొందిన నటుడు విజయ్ బాబు కుమారుడు.[3]

సినిమారంగం మార్చు

శ్రీనాధ్, కురుంజీ సినిమా ద్వారా సినిమారంగ ప్రవేశం చేశాడు. అయితే, ఆ సినిమా నిర్మాణం జరగలేదు[4]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2002 స్టెల్ వెట్రివెల్ తమిళం
2003 ఉత్సాహం వేణు తెలుగు
ఫూల్స్ నరసింహారావు తెలుగు
2004 జోర్ విజయ్ తమిళం
మీసై మాధవన్ మాధవన్ తమిళం
పుట్టింటికి రా చెల్లి అజయ్ తెలుగు
శంఖారావం తెలుగు
2005 అయోధ్య శంకర్ తమిళం
రైటా తప్పా సత్య తమిళం
అంధ నాల్ న్యాబగం గురుమూర్తి తమిళం
థ్యాంక్స్ అమర్ తెలుగు
అందరి కోసం రవి తెలుగు
2008 ఏజుతియాతరది భారతి తమిళం
నాయగన్ శక్తి తమిళం
గోపాలపురం గోపాలకృష్ణన్ నాయర్ మలయాళం
2010 తంబి అర్జునుడు అర్జునుడు తమిళం
తోట్టుపార్ లింగం తమిళం
తునిచల్ వినోద్ తమిళం
ఈడు జోడు తెలుగు
2011 మహన్ కనక్కు జీవ తమిళం
2012 అజంత తమిళం/తెలుగు
స్వరంజలి జీవ కన్నడ
2013 జన్నాల్ ఓరం జస్టిన్ తమిళం
2014 మీఘమన్ డీఎస్పీ కార్తీక్ విశ్వనాథ్ ఐపీఎస్ (మానిక్) తమిళం
2017 స్మగ్లర్ కన్నడ
2019 సింబా దీపక్ తమిళం
కైతి టిప్స్ తమిళం
2020 మనే నంబర్ 13 నిషోక్ కన్నడ
13ఆమ్ నంబర్ వీడు నిషోక్ తమిళం

మూలాలు మార్చు

  1. "Actor Ramana". Jointscene. Archived from the original on 23 February 2010. Retrieved 21 May 2021.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-16. Retrieved 2021-05-21.
  3. "Tamil Cinema News - Tamil Movie Reviews - Tamil Movie Trailers". IndiaGlitz.com. 2018-06-20. Archived from the original on 2014-08-13. Retrieved 21 May 2021.
  4. "New Launches". 5 August 2003. Archived from the original on 5 August 2003.
"https://te.wikipedia.org/w/index.php?title=శ్రీనాధ్&oldid=3870302" నుండి వెలికితీశారు