శ్రీ మహాలక్ష్మి (సినిమా)

విజయన్ దర్శకత్వంలో 2007లో విడుదలైన తెలుగు చలనచిత్రం

శ్రీ మహాలక్ష్మి 2007, మే 4న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ చలన చిత్ర పతాకంపై శాంతి శ్రీహరి నిర్మాణ సారథ్యంలో విజయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, పూర్ణ, సాయాజీ షిండే, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.[1][2][3] సురేష్ గోపి, భావన జంటగా 2006లో మళయాళంలో వచ్చిన చింతామణి కోలాకేస్ చిత్రానికి రిమేక్ చిత్రమిది.

శ్రీ మహాలక్ష్మి
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయన్
నిర్మాణం శాంతి శ్రీహరి
కథ ఎకె సజన్
తారాగణం శ్రీహరి,
పూర్ణ,
సాయాజీ షిండే,
సుహాసిని
సంగీతం మణిశర్మ
సంభాషణలు వైఎస్ కృష్ణేశ్వరరావు
ఛాయాగ్రహణం విజయ్ సి. కుమార్
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ శ్రీ చలన చిత్ర
పంపిణీ శ్రీ చలన చిత్ర
విడుదల తేదీ 4 మే 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ మార్చు

ఒక అమ్మాయిని హత్య చేసిన నేరంలో తొమ్మిది మంది అమ్మాయిలు అరెస్ట్ అవుతారు. ఆ హత్య నిజానికి ఆ అమ్మాయిలే చేశారా ? ఆ కేసును లాయర్ లక్ష్మీ కృష్ణ దేవరాయ ఎలా చేధించాడు అన్నదే సినిమా కథ.

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: విజయన్
  • నిర్మాణం: శాంతి శ్రీహరి
  • కథ: ఎకె సజన్
  • సంగీతం: మణిశర్మ
  • సంభాషణలు: వైఎస్ కృష్ణేశ్వరరావు
  • ఛాయాగ్రహణం: విజయ్ సి కుమార్
  • కూర్పు: గౌతంరాజు
  • నిర్మాణం, పంపిణీ: శ్రీ చలన చిత్ర

మూలాలు మార్చు

  1. "Sri Mahalakshmi". filmibeat.com. Retrieved 2020-08-28.
  2. "Sri Mahalakshmi". indiaglitz.com. Retrieved 2020-08-28.
  3. "Sri Mahalakshmi". idlebrain.com. Retrieved 2020-08-28.