శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర

శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వంలో 2014లో విడుదలైన తెలుగు పౌరాణిక సినిమా

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర 2014 నవంబరు 28న విడుదలైన తెలుగు పౌరాణిక సినిమా. జేఆర్ పద్మిని, కొంపల్లి చంద్రశేఖర్, కాసనగొట్టు రాజశేఖర్ గుప్త నిర్మించిన ఈ సినిమాకు శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. ఇందులో సుమన్, రమ్యకృష్ణ, రంగనాథ్, సాయి కిరణ్, సందీప్తి, శోభ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటించగా, సాలూరి వాసురావు సంగీతం అదించాడు.[1][2]

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర సినిమా పోస్టర్
దర్శకత్వంశ్రీపాద రామచంద్రరావు
నిర్మాతజేఆర్ పద్మిని
కొంపల్లి చంద్రశేఖర్
కాసనగొట్టు రాజశేఖర్ గుప్త
తారాగణంసుమన్
రమ్యకృష్ణ
రంగనాథ్
సాయి కిరణ్
సందీప్తి
ఛాయాగ్రహణంవిజయ్ కుమార్
కూర్పునాగిరెడ్డి
సంగీతంసాలూరి వాసురావు
నిర్మాణ
సంస్థ
జై భవానీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2014 నవంబరు 28 (2014-11-28)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

పాటలు మార్చు

Untitled

హైదరాబాదులోని వాసవి కళ్యాణ మండపంలో జరిగిన పాటల విడుదల కార్యక్రమంలోమాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య హాజరై పాటలను విడుదలచేశాడు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డి. రామానాయుడు, మాజీ మంత్రి టిజి వెంకటేష్, సుమన్, గంజి రాజమౌళి, కాళ్ళకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.[3][4]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "విశ్వ జనని (శ్లోకం) (రచన: కవిరత్న చింతల శ్రీనివాస్)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 1:34
2. "అవనికి దిగిరావమ్మ (రచన: డా. వెనిగళ్ళ రాంబాబు)"  బి.ఎ. నారాయణ 4:13
3. "ధన్యులను చేశావే (రచన: డా. వెనిగళ్ళ రాంబాబు)"  రమణ, గీతాంజలి, కోరస్ 6:20
4. "అద్దాల చెక్కిళ్ళు (రచన: డా. ఎంకె రాము)"  రమణ, మాళవిక 3:29
5. "దరహాస చంద్రికల (రచన: డా. ఎంకె రాము)"  పవన్, ప్రణవి 4:34
6. "కాసీపురాదీశ (రచన: డా. వెనిగళ్ళ రాంబాబు)"  ప్రణవి 3:14
7. "అన్ని ఎరిగిన ఓ విధాత (రచన: డా. సి. నారాయణరెడ్డి)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 4:00
8. "రగిలింది రగిలింది (రచన: డా. వెనిగళ్ళ రాంబాబు)"  గంగాధర శాస్త్రి 2:50
28:94

మూలాలు మార్చు

  1. "Sri Vasavi Kanyaka Parameswari Charitra Launch". Retrieved 6 June 2021.
  2. "Sri vasavi Kanyaka Parameswari Charitra". indiancinemagallery.com. Archived from the original on 9 జూన్ 2017. Retrieved 6 June 2021.
  3. CineJosh. "Sri Vasavi Kanyaka Parameswari Charitra Audio Launch". CineJosh. Retrieved 6 June 2021.
  4. "Sri Vasavi Kanyaka Parameswari Charitra Audio Launch". indiaz.com. Archived from the original on 7 జూన్ 2021. Retrieved 6 June 2021.