షెఫాలీ షా

హిందీ సినిమా నటి

షెఫాలీ షా భారతదేశానికి చెందిన హిందీ సినిమా నటి. ఆమె 1995లో 'రంగీలా' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి, 1999లో విడుదలైన సత్య సినిమాలో నటనకుగాను ఉత్తమ నటి (క్రిటిక్స్) విభాగంలో ఫిలింఫేర్ అవార్డును, 2009లో విడుదలైన 'ది లాస్ట్ లీర్' సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయనటిగా జాతీయ అవార్డు అందుకుంది.[1]

షెఫాలీ షా
జననం
షెఫాలీ శెట్టి

(1972-05-22) 1972 మే 22 (వయసు 51)
జాతీయత భారతదేశం
విద్యఆర్య విద్యా మందిర్
వృత్తి
  • నటి
  • డబ్బింగ్ ఆర్టిస్ట్
క్రియాశీల సంవత్సరాలు1995 - ప్రస్తుతం
జీవిత భాగస్వామి
హర్ష ఛాయా
(m. 1994; డివోర్స్ 2000)

విపుల్ అమృతలాల్ షా
(m. 2000)
పిల్లలు2

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు మూలాలు
1995 రంగీలా మాల మల్హోత్రా తొలి సినిమా
1998 సత్య ప్యారి మ్హత్రే
2000 మోహబాతే నందిని ఖన్నా అతిథి
2001 మాన్సూన్ వెడ్డింగ్ రియా వర్మ
2005 వక్త్: ది రేస్ ఎగైనెస్ట్ టైం సుమిత్ర ఠాకూర్
2005 15 పార్క్ అవెన్యూ లక్ష్మి జే. రాయ్
2007 గాంధీ, మై ఫాదర్ కస్తూర్బా గాంధీ [2]
2007 ది లాస్ట్ లీర్ వందన
2008 బ్లాక్ & వైట్ రోమా మాథుర్
2010 కార్తీక్ కాలింగ్ కార్తీక్ డా. శ్వేతా కపాడియా
2011 కుచ్ లవ్ జైసా మధు సాక్సేనా
2014 లక్ష్మి జ్యోతి
2015 దిల్ ధడకనే దో నీలం మెహ్రా [3][4]
2015 బ్రదర్స్ మరియా ఫెర్నాండెస్
2017 కమెండో 2: ది బ్లాక్ మనీ ట్రయిల్ లీనా చౌదురి
2018 వన్స్ అగైన్ తార శెట్టి
2021 అజీబ్ దాస్తాన్స్ నతాషా నెట్​ఫ్లిక్స్​
2022 జల్సా రుఖ్సన[5] అమెజాన్ ప్రైమ్ వీడియో[6]
2022 డార్లింగ్స్
2022 డాక్టర్ జీ డా. నందిని [7]

మూలాలు మార్చు

  1. "Winners of Jio Filmfare Short Film Awards". Filmfare (in ఇంగ్లీష్). Retrieved 19 March 2022.
  2. "Shefali Shah on playing different shades of an 'everywoman', and using silence as her weapon of choice- Entertainment News, Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 16 June 2019.
  3. Karki, Tripti (14 April 2020). "Shefali Shah shares heartfelt experience on seeing parents '7 feet far' amid coronavirus outbreak". www.indiatvnews.com (in ఇంగ్లీష్).
  4. "Mothers are mere props in Bollywood: 'Dil Dhadakne Do' actress Shefali Shah". The Economic Times. 3 June 2015.
  5. "Jalsa trailer: Vidya Balan is with Shefali Shah". Hindustan Times. 9 March 2022. Retrieved 9 March 2022.
  6. "Suresh Triveni's Jalsa starring Vidya Balan and Shefali Shah commences filming". Bollywood Hungama. 12 August 2021. Retrieved 12 August 2021.
  7. "Ayushmann Khurrana wraps up shooting for `Doctor G`". Mid Day. 5 September 2021. Retrieved 6 September 2021.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=షెఫాలీ_షా&oldid=4076098" నుండి వెలికితీశారు