సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంలో పరిధిలో వున్ననూ బాపట్ల జిల్లాలో కాక ప్రకాశం జిల్లాలో ఉంది.

సంతనూతల శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంప్రకాశం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°32′24″N 79°56′24″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు మార్చు

ఈ నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

సంవత్సరం ని.వ.సంఖ్య రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 ఎస్సీ టీజేఆర్ సుధాకర్ బాబు పు వైకాపా 88384 బి.ఎన్. విజయ కుమార్ పు తె.దే.పా 79392
2014 226 షె.కు అదిమూలపు సురేష్ పు వైకాపా 80954 బి.ఎన్. విజయ కుమార్ పు తె.దే.పా 79678
2009 226 షె.కు బి.ఎన్. విజయ కుమార్ పు కాంగ్రెసు 63769 జాల అంజయ్య పు సిపిఎమ్ 54238
2004 116 షె.కు దారా సాంబయ్య పు కాంగ్రెసు 66464 పాలపర్తి డేవిడ్ రాజు పు తె.దే.పా 50829
1999 116 షె.కు పాలపర్తి డేవిడ్ రాజు పు తె.దే.పా 56543 గుర్రాల వెంకట శేషు పు కాంగ్రెసు 46192
1994 116 షె.కు తవనం చెంచయ్య పు సిపిఎమ్ 56120 గుర్రాల వెంకట శేషు పు కాంగ్రెసు 31186
1989 116 షె.కు గుర్రాల వెంకట శేషు పు కాంగ్రెసు 58404 తవనం చెంచయ్య పు సిపిఎమ్ 46514
1985 116 షె.కు కాసుకుర్తి ఆదెన్న పు తె.దే.పా 48115 చింతపల్లి పౌలు పు కాంగ్రెసు 40008
1983 116 షె.కు ఆరేటి కోటయ్య పు స్వతంత్రులు 52139 వేమ ఎల్లయ్య పు కాంగ్రెసు 18280
1978 116 షె.కు వేమ ఎల్లయ్య పు కాంగ్రెసు (ఐ) 34270 తవనం చెంచయ్య పు సిపిఎమ్ 20228
1972 114 షె.కు ఆరేటి కోటయ్య పు కాంగ్రెసు 26051 తవనం చెంచయ్య పు స్వతంత్రులు 12482
1967 102 జనరల్ వి.సి.కె రావు పు కాంగ్రెసు 29478 తవనం చెంచయ్య పు సిపిఎమ్ 19657
1962 120 షె.కు తవనం చెంచయ్య పు సిపిఐ 18649 వేముల నాగరత్నం పు కాంగ్రెసు 15658

ఇవి కూడా చూడండి మార్చు

  • ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు మార్చు