సంపత్ రాజ్

సినీ నటుడు

సంపత్ రాజ్ (జననం: జనవరి 15, 1976)[1] ఒక దక్షిణ భారతీయ సినీ నటుడు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాలలో ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలలో నటించాడు. మిర్చి, దమ్ము, శ్రీమంతుడు, లౌక్యం సినిమాల్లో గుర్తింపు పొందిన పాత్రల్లో నటించాడు.[2]

సంపత్ రాజ్
జననం (1956-01-15) 1956 జనవరి 15 (వయసు 68)
చెన్నై
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2004 - ప్రస్తుతం

నటించిన చిత్రాల జాబితా మార్చు

తెలుగు మార్చు

వెబ్‌సిరీస్‌ మార్చు

పురస్కారాలు మార్చు

  1. నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ఉత్తమ ప్రతినాయకుడు (మిర్చి)[5][6][7][8]
  2. సైమా అవార్డులు (2013): సైమా ఉత్తమ ప్రతినాయకుడు (మిర్చి)

మూలాలు మార్చు

  1. Admin. "Tamil Villain Sampath Raj Biography and Profile". nettv4u.com. Nettv4u. Retrieved 20 September 2016.
  2. News18 Telugu. "Sampath Raj Interview: 'చెక్' మూవీ పక్కా కమర్షియల్ సినిమా.. నటుడు సంపత్ రాజ్ ." News18 Telugu. Archived from the original on 20 జూన్ 2021. Retrieved 20 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Babu Bangaram Review". 123telugu. 12 August 2016.
  4. "Watch: Nithiin-Rakul's 'Check' trailer promises an intense thriller". The News Minute. 2021-02-04. Retrieved 2021-02-27.
  5. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
  6. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  7. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  8. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.

బయటి లింకులు మార్చు