సంయుక్త హెగ్డే

సినీ నటి

సమ్యుక్తా హేగ్డే ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె కన్నడ చిత్రం కిరిక్ పార్టితో నటిగా పరిచయమైనది.[2] ఆమె కిరాక్‌ పార్టీ తో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైంది.[3][4]

సమ్యుక్తా హేగ్డే
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2016–ప్రస్తుతం

నటనా జీవితం మార్చు

2016లో 17 సంవత్సరాల వయస్సులో[1] ఆమె రక్షిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న కిరిక్ పార్టిలొ ముఖ్య పాత్ర సంపాదించింది. ఆమె ఫేస్బుక్ ప్రొఫైల్ నచ్చి, నిర్మాతలు ఆమెను ఆడిషన్ కొరకు పిలిచారు, తరువాత ఆమెని ఎంచుకున్నారు.[5] ఆ చిత్రంలో ఆమె పొషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.

నటించిన చిత్రాలు మార్చు

చలన చిత్రాలు మార్చు

సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు
2016 కిరిక్ పార్టీ టి. ఆర్య కన్నడ [6]
2017 కాలేజీ కుమార్ కీర్తి కన్నడ [7]
2018 కిర్రాక్ పార్టీ సత్య తెలుగు [8]
2019 వాచ్ మాన్ అనిత తమిళం
అమ్మే నిశ్యబ్ద అమ్మే యుద్ధ చెవిటి అమ్మాయి కన్నడ [9]
కోమలి నికితా కృష్ణ మూర్తి తమిళం
పప్పీ రమ్య తమిళం
2022 థీయల్ తిలక తమిళం
మన్మధ లీల పూర్ణి తమిళం
తుర్తు నిర్గమన సింధు కన్నడ
రానా కన్నడ "మల్లి మల్లి" పాటలో ప్రత్యేక పాత్ర [10]
క్రీం కన్నడ చిత్రీకరణ [11] [12]

బుల్లితెర మార్చు

  • ఎం.టి.వి. రొడిస్ (సీసన్ 14) (2017) — పోటీదారుగా[13]
  • బిగ్ బాస్ కన్నడ (సీసన్ 5) (2017) — అతిథిగా [14]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Yerasala, Ikyatha (29 June 2016). "Such a Kirik Party!". Deccan Chronicle. Retrieved 23 February 2017.
  2. "Kirik Party Success, 10 Crore in Week". m.indiaglitz.com. Archived from the original on 2017-01-18. Retrieved 2018-03-29.
  3. "Nikhil's 'Kirrak Party' nears completion". The Times of India.
  4. "Nikhil's Kirrak Party First Look Poster Talk". The Hans India.
  5. "Samyuktha Hegde Biography, Samyuktha Hegde Profile". Filmibeat. 2016-10-27. Retrieved 2017-01-15.
  6. Daithota, Madhu (2017-01-24). "Two new women in Rakshit Shetty's life". The Times of India. Retrieved 2020-10-25.
  7. "Samyuktha Hegde on a signing spree". The Times of India. 2017-04-17.
  8. Shajini S R (2017-12-13). "Nikhil's 'Kirrak Party' nears completion". The Times of India.
  9. "Omme Nishabda Omme Yuddha Movie (2019)". in.bookmyshow.com. Bookmyshow. 31 May 2019. Retrieved 2020-10-25.
  10. "'Kirik Party' girl Samyuktha Hegde joins the cast of Nanda Kishore's 'Raana' - Times of India". The Times of India.
  11. "Samyuktha Hegde: ಅಗ್ನಿ ಶ್ರೀಧರ್‌ ಕತೆಯ 'ಕ್ರೀಂ' ಚಿತ್ರಕ್ಕೆ ಕಿರಿಕ್ ಪಾರ್ಟಿ ಸುಂದರಿ ನಾಯಕಿ | Actress Samyuktha Hegde Starrer New Movie Cream gvd". kannada.asianetnews.com. Retrieved 2022-01-13.
  12. "Samyuktha Hegde to headline social thriller, Kreem". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2022-01-15.
  13. "Kirik Party actress in MTV Roadies". The Times of India.
  14. [1][dead link]

భాహ్య లింకులు మార్చు