సంవృత కంఠ్య నిర్యోష్ఠ్య అచ్చు

ఈ అచ్చు సంవృతం, అంటే చాలా వరకు నోరు మూసి ఉంటుంది. పలికినప్పుడు నాలిక నోటీలో వెనుకన ఉంచటంతో కంఠం నుండి శబ్దం వస్తుంది, కాబట్టి ఇది కంఠ్యం. నిర్యోష్ఠ్యం కనుక పెదవులు గుండ్రంగా తిరగనవసరంలేదు. IPAలో ɯ అక్షరంతో గుర్తింపబడుతుంది.

సంవృత కంఠ్య నిర్యోష్ఠ్య అచ్చు
ɯ
IPA అంకె316
సాంకేతికరణ
అంశం (decimal)ɯ
యూనికోడ్ (hex)U+026F
X-SAMPAM
కిర్షెన్‌బాంu-
పలుకు

 
ప్రతి కణుపు వద్ద "•" గుర్తుకు కుడి వైపు వర్ణాలు ఓష్ఠ్యాలను,
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.
  1. (,)
  2. (,)
  3. (,)
  4. (,)
  5. (,)