సప్తగిరి ఎల్.ఎల్.బి

సప్తగిరి ఎల్.ఎల్.బి చరణ్ లక్కాకుల దర్శకత్వంలో 2017 లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] హిందీ చిత్రం జాలీ ఎల్‌ఎల్‌బికి ఇది పునర్నిర్మాణం.[3] ఒక సాధారణ న్యాయవాది (సప్తగిరి ), ఒక ఉన్నత న్యాయవాది (సాయి కుమార్) ను హిట్ అండ్ రన్ కోర్టు కేసులో సవాలు చెయ్యడం ఈ చిత్ర కథ.

సప్తగిరి ఎల్.ఎల్.బి
దర్శకత్వంచరణ్ లక్కాకుల
రచనపరుచూరి సోదరులు
కథసుభాష్ కపూర్
దీనిపై ఆధారితంజాలీ ఎల్.ఎల్.బి (హిందీ)
నిర్మాతడా. రవికిరణ్[1]
తారాగణంసప్తగిరి,
సాయికుమార్,
కాషిష్ వోహ్రా
ఛాయాగ్రహణంఎస్.ఆర్ సారంగం
కూర్పుగౌతంరాజు
సంగీతంవిజయ్ బుల్గానిన్
నిర్మాణ
సంస్థ
సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్
విడుదల తేదీ
2017 డిసెంబరు 7 (2017-12-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

పాటలు మార్చు

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "చైతురుక్కే చంద్రుడు"  శంకర్ మహదేవన్ 3:34
2. "ఆ చేతి గాజుల"  బుల్గానిన్, లోకేశ్వర్, మంగ్లీ 3:44
3. "ఏమైంది ఏమైంది"  కైలాష్ ఖేర్, బుల్గానిన్ 4:48
4. "అరే అరే ఏక్ ధం"  బుల్గానిందివ్యా కుమార్, మానసి 3:44
15:50

మూలాలు మార్చు

  1. "Saptagiri LLB Telugu Movie Review 123telugu.com". www.123telugu.com (in ఇంగ్లీష్). Retrieved 2017-12-17.
  2. Adivi, Sridhar (7 December 2017). "Sapthagiri LLB Movie Review {3/5}". The Times of India. Retrieved 20 March 2019.
  3. "'Saptagiri LLB' says prosecution is prostitution - Telugu Movie News - IndiaGlitz". IndiaGlitz.com. Retrieved 2017-12-17.