సర్కస్ రాముడు 1980, మార్చి 1న విడుదలైన తెలుగు సినిమా.నందమూరి తారక రామారావు, జయప్రద, సుజాత, నటించిన ఈ చిత్రానికి, దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా, సంగీతం కె వి మహదేవన్ స్వరపరిచారు.

సర్కస్ రాముడు
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం ఎన్.టి.రామారావు,
జయప్రద
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ కె.సి. ఫిల్మ్ఇంటర్నేషనల్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • ఎన్.టి. రామారావు
  • సుజాత
  • జయప్రద
  • రావు గోపాలరావు
  • అల్లు రామలింగయ్య
  • జయమాలిని
  • త్యాగరాజు
  • ఏచూరి - సీతాలు
  • మోహన్ బాబు
  • ప్రభాకర్ రెడ్డి
  • సావిత్రి
  • కె వి చలం
  • ఝాన్సీ

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: దాసరి నారాయణ రావు
  • సంగీతం: కె.వి. మహాదేవన్

పాటలు మార్చు

పాటల రచయిత వేటూరి సుందర రామమూర్తి.

  1. అక్కా చెల్లెలు పక్కన చేరి బాబయ్య అంటే ఎట్లా - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
  2. అమావాస్యకి పున్నమికి రేగిందంటే మామో పంప రేగుతుంది - ఎస్.పి.బాలు
  3. ఆకలిమీద ఆడపులి దీని ఆపలేను భజరంగబలి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
  4. ఓ బొజ్జగణపయ్యా నీ బంటు నేనయ్య నీ కవితెప్పుడు - పి. సుశీల, ఎస్.పి. బాలు
  5. ఘల్ ఘల్ ఘల్ ఘల్ మంది గజ్జల గుఱ్ఱం - ఎస్.పి. బాలు, పి. సుశీల
  6. రాముడంటే రాముడు సర్కస్ రాముడు సర్కస్ - ఎస్.పి. బాలు
  7. సూరీడు చుక్కెట్టుకుంది జాబిల్లి పువ్వెట్టుకుంది - ఎస్.పి. బాలు, వాణి జయరాం

మూలాలు మార్చు

బయటిలింకులు మార్చు