సాహో

సుజీత్ దర్శకత్వం వహించిన 2019 యాక్షన్ థ్రిల్లర్ చిత్రం

సాహో 2019, ఆగస్టు 30న విడుదలయిన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేశారు.

సాహో
దర్శకత్వంసుజిత్‌
రచనసుజీత్
నిర్మాతవి. వంశీ కృష్ణా రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్, భూషన్ కుమార్.
తారాగణంప్రభాస్, శ్రద్ధా కపూర్
ఛాయాగ్రహణంఆర్ మధి
కూర్పుఎ. శంకర్ ప్రసాద్
సంగీతంజిబ్రాన్
నిర్మాణ
సంస్థలు
విడుదల తేదీ
2019 ఆగస్టు 30 (2019-08-30)
సినిమా నిడివి
170 నిమిషాలు [1]
దేశంభారతదేశం
భాషలు
  • హిందీ
  • తమిళ్
  • తెలుగు
బడ్జెట్350 crore[2]
బాక్సాఫీసుest. 450 crore[3]

తారాగణం మార్చు

పాటల జాబితా మార్చు

  • ఏచోట నువ్వున్న , రచన: కృష్ణకాంత్, గానం.హరిచరన్, తులసీకుమార్
  • బ్యాడ్ బాయ్ , రచన: శ్రీజో, గానం. బాద్షా, నీతి మోహన్
  • బేబీ వాంట్ యూ టెల్ మీ , రచన: కృష్ణకాంత్ , గానం. శ్వేతా మోహన్, సిద్ధార్ద్ మహదేవన్, శంకర్ మహదేవన్
  • సైకో సైయాన్, రచన: శ్రీజో , గానం. అనిరుద్ రవిచందర్,ధ్వనిభానుషల్ , తనిష్క్ బాగ్చి .

విశేషాలు మార్చు

 
సాహి సినెమా నటుడు ప్రభాస్

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం సాహో. UV క్రియేషన్స్ నిర్మాత. ప్రబాస్ పుట్టినరోజు సందర్భంగా 2017 అక్టోబరు 23 న ఇది విడుదలైంది. సాహో మొదటి లుక్ పోస్టర్,  రెండో టీజర్ 2018 అక్టోబరు 23 న విడుదల చేసారు. సాహో ప్రభాస్తో కొన్ని నీటి అడుగున సన్నివేశాలను ప్రదర్శిస్తుండగా, ప్రభాస్ స్కూబా డైవింగ్ నేర్చుకున్నాడు. విడుదలయ్యే నాటికి ఇది రెండవ అతి ఖరీదైన భారతీయ చిత్రం.

మూలాలు మార్చు

  1. "Saaho" (in ఇంగ్లీష్). British Board of Film Classification. Retrieved 2019-08-29.
  2. Prabha and Shraddha Kapoor with Anupama Chopra (11 August 2019). Saaho Interview – Film Companion. Retrieved 11 August 2019. YouTube
  3. https://www.zeebiz.com/india/news-saaho-box-office-collection-day-4-prabhas-starrer-defies-all-odds-earns-whopping-rs-350-cr-109725/amp
  4. సాక్షి, హోం » సినిమా (13 August 2019). "'సాహో' టీం మరో సర్‌ప్రైజ్‌". Sakshi. Archived from the original on 1 సెప్టెంబరు 2019. Retrieved 2 September 2019.

బయటి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=సాహో&oldid=4066407" నుండి వెలికితీశారు