సిర్పూర్ (టీ) మండలం

తెలంగాణ, కొమరంభీం జిల్లా లోని మండలం
(సిర్పూర్ పట్టణ మండలం నుండి దారిమార్పు చెందింది)

సిర్పూర్ (టీ) మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన మండలం.[1]

సిర్పూర్ పట్టణ
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, సిర్పూర్ పట్టణ స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, సిర్పూర్ పట్టణ స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, సిర్పూర్ పట్టణ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°23′22″N 78°58′20″E / 19.389534°N 78.972359°E / 19.389534; 78.972359
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం జిల్లా
మండల కేంద్రం సిర్పూర్ పట్టణం
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 31,130
 - పురుషులు 15,607
 - స్త్రీలు 15,523
అక్షరాస్యత (2011)
 - మొత్తం 48.57%
 - పురుషులు 61.41%
 - స్త్రీలు 35.14%
పిన్‌కోడ్ 504313

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాద్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కాగజ్‌నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆసిఫాబాదు డివిజనులో ఉండేది. ఇది సమీప పట్టణమైన కాగజ్‌నగర్‌ నుండి 20 కి.మీ. దూరంలోనూ ఉంది.ఈ మండలంలో  23  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో  2 నిర్జన గ్రామాలు.

గణాంక వివరాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 31,130 - పురుషులు 15,607 - స్త్రీలు 15,523

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 339 చ.కి.మీ. కాగా, జనాభా 27,951. జనాభాలో పురుషులు 14,008 కాగా, స్త్రీల సంఖ్య 13,943. మండలంలో 6,821 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. మకిడి
  2. జక్కాపూర్
  3. హుడ్కిలి
  4. నావెగావ్
  5. వెంకటరావుపేట్
  6. లక్ష్మీపూర్
  7. తొంకిని
  8. పరిగావ్
  9. లోన్‌వెల్లి
  10. దొర్‌పల్లి
  11. భూపాలపట్నం
  12. సిర్పూర్
  13. రుద్రారం
  14. చీలపల్లి
  15. మేడ్‌పల్లి
  16. గార్లపేట్
  17. వేంపల్లి
  18. అచళ్ళి
  19. చుంచుపల్లి
  20. చింతకుంట
  21. హీరాపూర్

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు