సుధ భట్టాచార్య భారత దేశానికి చెందిన మహిళా శాస్త్రవేత్త. ఈమె మాలిక్యులర్ బయాలజీ, మాలిక్యులర్ పారాసైటాలజీ, జెనోమిక్స్ లలో పరిశోధనలు చేశారు.ఈమె ప్రస్తుతం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

సుధ భట్టాచార్య
సుధ భట్టాచార్య
జాతీయతభారతీయులు
వృత్తిసంస్థలుజవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలుమాలిక్యులర్ బయాలజీ, మాలిక్యులర్ పారాసైటాలజీ , జెనోమిక్స్ .
ప్రసిద్ధిజవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం , న్యూఢిల్లీ లో అసోసియేట్ ప్రొఫెసర్ .
ముఖ్యమైన పురస్కారాలురాక్‌ఫెల్లెర్ బయోటెక్నాలజీ కెరీర్ డెవలప్ మెంట్ అవార్డు.

జీవిత విశేషాలు మార్చు

విద్యా విషయాలు మార్చు

సుధా భట్టాచార్య అకడమిక్ కెరీర్ ఈ క్రిందివిధంగా ఉంది.

విద్యా విషయాలు
విద్యా సంస్థ డిగ్రీ సంవత్సరం అంశాలు
ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఢిల్లీ బి.యస్సీ (ఆనర్స్) 1971 బోటనీ, జుయాలజీ, కెమిస్ట్రీ
ఇందియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, న్యూఢిల్లీ ఎం. యస్సీ. 1973 బయో కెమిస్ట్రీ, జెనెతిక్స్, మైక్రో బయాలజీ
ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, న్యూఢిల్లీ పి.హె.డి 1977 బయో కెమిస్ట్రీ
స్టాన్‌ఫర్డు విశ్వవిద్యాలయం, యు.ఎస్.ఎ పోస్ట్ డాక్టరల్ 1977-1979 బాక్టీరియోఫేస్ జెనెటిక్స్
బోస్టన్ బయోమెడికల్ ఇనిస్టిట్యూట్, యు.ఎస్.ఎ స్టాఫ్ ఫెలో 1979-1981 బాక్టీరియల్ డి.ఎన్.ఎ. రెప్లికేషన్
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ రీసెర్చ్ ఆఫీసర్ 1981 -1982 జెనెటిక్ ఇంజనీరింగ్ ఇన్ మైకోబాక్టీరియా.
టాటా రీసెర్చ్ డెవలెప్‌మెంట్ అండ్ డిసైన్ సెంటర్, పూణె శాస్త్రవేత్త 982-1985 డెవలప్‌మెంట్ ఆఫ్ డి.ఎన్.ఎ ప్రోబ్స్ ఫర్ ట్యూబర్ క్యులాసిస్ అండ్ అదర్ డిసీసెస్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్, యు.ఎస్.ఎ ప్రపంచ బ్యాంకు ఫెలో 1985-1986 రీపెటివ్ డి.ఎన్.ఎ ఇన్ ఎంటమీబా హిస్టోలెటికా
జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ 1986-1995 మాలిక్యులర్ బయాలజీ ఆఫ్ అమీబియాసిస్
జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ అసోసియేట్ ప్రొఫెసర్ 1995 -2003 మాలిక్యులర్ బయాలజీ ఆఫ్ అమీబియాసిస్
జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ ప్రొఫెసర్ 2003 నుండి మాలిక్యులర్ బయాలజీ ఆఫ్ అమీబియాసిస్

అవార్డులు మార్చు

  • National Science Talent Search Scholarship (1968)
  • Merit position in Central Board of Secondary Education (1968)
  • Robert Mc Namara Fellow of World Bank (1985)
  • Rockefeller Biotechnology Career Development Award (1987)
  • Fogarty International Research Collaboration Award (1996 & 2001)
  • Member of Guha Research Conference (1993)
  • Fellow of the Indian Academy of Sciences, Bangalore (2001)
  • Fellow of the National Academy of Sciences, Allahabad (2008)

గౌరవాలు మార్చు

  • Member of Guha Research Conference (1993)
  • Fellow of the Indian Academy of Sciences, Bangalore (2001)
  • Fellow of the National Academy of Sciences, Allahabad (2008)

సూచికలు మార్చు

వెలుపలి లింకులు మార్చు

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా