సుపీరియర్ సరస్సు

సుపీరియర్ సరస్సు (Lake Superior - లేక్ సుపీరియర్) అనేది ఉత్తర అమెరికాలోని మహా సరస్సులలో అతిపెద్దది. ఈ సరస్సు కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల మధ్య సరిహద్దులందు ఉంది. ఈ సరస్సుకు కెనడాకి చెందిన అంటారియో ఉత్తరమున, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన మిన్నసోటా పశ్చిమమున, విస్కాన్సిన్, మిచిగాన్‌లు దక్షిణమున ఉన్నాయి. ఇది ఉపరితల వైశాల్యం ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది పరిమాణం విషయంలో ప్రపంచంలో మూడో అతిపెద్ద మంచినీటి సరస్సు, ఉత్తర అమెరికాలో పరిమాణంలో అతిపెద్దది.[3]

Lake Superior
సుపీరియర్ సరస్సు
భూగోళఉపగ్రహ చిత్రం
సుపీరియర్ సరస్సు, ఇతర మహా సరస్సులు
ప్రదేశంఉత్తర అమెరికా
గ్రూపుమహా సరస్సులు
అక్షాంశ,రేఖాంశాలు47°42′N 87°30′W / 47.7°N 87.5°W / 47.7; -87.5 (Lake Superior)
సరస్సు రకంహిమనదీయ
స్థానిక పేరు[Gitche Gumee] Error: {{Native name}}: text has italic markup (help)  (language?)
సరస్సులోకి ప్రవాహంనిపిగోన్, సెయింట్ లూయిస్, పిజియన్, పిక్, వైట్, మిచిపికొటెన్, కమినిస్టిక్యూయా నదులు
వెలుపలికి ప్రవాహంసెయింట్ మారిస్ నది
పరీవాహక విస్తీర్ణం49,300 sq mi (127,700 km2)
ప్రవహించే దేశాలుయునైటెడ్ స్టేట్స్
కెనడా
గరిష్ట పొడవు350 mi (560 km)
గరిష్ట వెడల్పు160 mi (260 km)
ఉపరితల వైశాల్యం31,700 sq mi (82,100 km2)
సరాసరి లోతు483 ft (147 m)
గరిష్ట లోతు1,333 ft (406 m)
నీటి ఘనపరిమాణం2,900 cu mi (12,000 km3)
Residence time191 years
తీరంపొడవు11,729 mi (2,783 km) plus 997 mi (1,605 km) for islands[1]
ఉపరితల ఎత్తు601.71 ft (183 m) (2013 average)[2]
1 Shore length is not a well-defined measure.

మూలాలు మార్చు

  1. Shorelines of the Great Lakes Archived ఏప్రిల్ 5, 2015 at the Wayback Machine
  2. Great Lakes Water Levels, published by the US Army Corps of Engineers. The link also has daily elevations for the current month.
  3. Superior Pursuit: Facts About the Greatest Great Lake – Minnesota Sea Grant Archived 2017-07-21 at the Wayback Machine University of Minnesota. Retrieved on August 9, 2007.