హరిత కౌర్ డియోల్

ఫ్లైట్ లెఫ్టినెంట్ హరిత కౌర్ డియోల్ (1972 - డిసెంబరు 25 1996) భారతీయ వాయుసేనలో పైలట్. ఆమె వాయుసేనలోని మొట్టమొదటి మహిళా పైలట్. ఆమె తన ఇరవై రెండవ ఏట 1994 సెప్టెంబరు 2 న మొదటిసారిగా Avro HS-748 విమానాన్ని నడిపింది.[1][2][3][4]

కెరీర్ మార్చు

ఆమె చండీఘర్ లోని ఒక సిక్కు కుటుంబానికి చెందినవారు.[1] 1993 లో ఎయిర్ ఫోర్స్ లో మొదటి ఏడుగురు మహిళా కాడెట్స్‌లో ఒకరిగా, షార్ట్ సర్వీసు కమిషన్ ఆఫీసరుగా ఎంపికైంది. రవాణా పైలట్ గా భారతదేశంలో మహిళా శిక్షణలలో క్లిష్టమైనది.[5] ప్రాథమిక శిక్షణ అనంతరం హైదరాబాదు దగ్గరలో దుండిగల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీలోను, యెలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషను వద్ద ఎయిర్ లిఫ్టింగ్ ఫోర్స్ లోనూ శిక్షణ పొందారు.[6]

ఆమె 1996 డిసెంబరు 25నెల్లూరు వద్ద విమాన ప్రమాదంలో మరణించారు.[5] ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో గల బుక్కపురం గ్రామం వద్ద జరిగిన విమాన ప్రమాదంలో ఆమెతో పాటు 24 మంది ఎయిర్ ఫోర్స్ కు చెందిన వ్యక్తులు మరణించారు.[7][8]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "All time inspirational women personalities of India". India TV. 8 March 2013.
  2. Shobana Nelasco (2010). Status of Women in India. Deep & Deep Publications. pp. 13–. ISBN 978-81-8450-246-6.
  3. Year Book 2009. Bright Publications. p. 559.
  4. Documentation on Women, Children, and Human Rights. Sandarbhini, Library and Documentation Centre, All India Association for Christian Higher Education. 1994. p. 2.
  5. 5.0 5.1 Limca Book of Records. Bisleri Beverages Limited. 2003.
  6. Soma Basu (September 4, 1994). "IAF flies into a new era". SikhWomen.com. Retrieved 2014-02-13.
  7. India: A Reference Annual. Publications Division, Ministry of Information and Broadcasting. 1998. p. 686.
  8. "Woman IAF flying cadet killed in trainer crash - Indian Express". May 13, 2008. Retrieved 2014-02-13.