హరిప్రియ, భారతీయ సినీ నటి, భరతనాట్య కళాకారిణి, మోడల్. కర్ణాటకలోని చిక్కబళ్ళపురలో జన్మించిన హరిప్రియ దక్షిణ భారత సినిమాల్లో నటించింది.

హరిప్రియ
2019లో హరిప్రియ
జననం
శృతి చంద్రసేన[1][2]

(1991-10-29) 1991 అక్టోబరు 29 (వయసు 32)
జాతీయతఇండియన్
ఇతర పేర్లుహరిప్రియ చంద్ర[3]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2007 – ఇప్పటి వరకు

తొలినాళ్ళ జీవితం మార్చు

బెంగుళూరులో జన్మించిన హరిప్రియ చిక్కబళ్ళపురలో పెరిగింది. ఆమె అసలు పేరు శృతి.[4] అక్కడే ప్రాధమిక విద్య చదివిన ఆమె, భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకుంది. ఆ తరువాత వాళ్ళ కుటుంబం బెంగళూరు మారిపోవడంతో విద్యా మందిర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివింది హరిప్రియ. ఆమె తండ్రి నటుడు, ఆమె తాత కూడా నాటక ప్రముఖుడే కావడం విశేషం.[5]

నటించిన తెలుగు సినిమాలు మార్చు

మూలాలు మార్చు

  1. SM, Shashiprasad (16 May 2018). "Call be by my 'chosen' NAME!". Deccan Chronicle.
  2. "Hariprriya gets into investigative mode again - Times of India". The Times of India.
  3. "Haripriya Chandra enjoyed shooting with elephants". The Times of India. Retrieved 17 November 2013.
  4. "Haunting Beauty Hariprriya". IndiaGlitz. 28 February 2008. Archived from the original on 5 March 2008. Retrieved 10 November 2011.
  5. "Junk Mail–Trivia on Cinema". South Scope. Vol. 1, no. 10. July 2010. p. 25. Retrieved 21 April 2017.
  6. "Abbai Class Ammayi Mass (2013) | Movies". 9by10. Archived from the original on 14 మే 2021. Retrieved 15 May 2020.
  7. సాక్షి, సినిమా (18 March 2014). "ఆండాళ్ గలాటా". Sakshi. Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=హరిప్రియ&oldid=3596660" నుండి వెలికితీశారు