హెన్రీ ఫోర్డ్ (జూలై 30, 1863 - ఏప్రిల్ 7, 1947) ఒక అమెరికన్ పారిశ్రామికవేత్త, ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు, మాస్ ప్రొడక్షన్ యొక్క విడిభాగాల సాంకేతికత యొక్క అభివృద్ధి స్పాన్సర్. హెన్రీ ఫోర్డ్ ఆటోమొబైల్ లేదా దీని విడిభాగాలను క్రొత్తగా కనుగొనక పోయినప్పటికీ,[1] ఇతను అనేక మధ్యతరగతి అమెరికన్ల స్థోమతకు తగ్గట్టు మొదటి ఆటోమొబైల్ అభివృద్ధిపరచి తయారు చేశాడు.

Henry Ford
Ford in 1919
జననం(1863-07-30)1863 జూలై 30
మరణం1947 ఏప్రిల్ 7(1947-04-07) (వయసు 83)
జాతీయతAmerican
వృత్తిFounder of Ford Motor Company
నికర విలువIncrease $188.1 billion (based on February 2008 data from Forbes)
జీవిత భాగస్వామి
Clara Jane Bryant
(m. 1888)
పిల్లలుEdsel Ford
తల్లిదండ్రులుWilliam Ford and Mary Ford
సంతకం

మూలాలు మార్చు

  1. "The Life of Henry Ford". Archived from the original on 5 అక్టోబరు 2001. Retrieved 28 November 2013.