హైపర్ 2016 తెలుగు సినిమా. చిత్ర సంగీతం లహరి ఆడియో ద్వారా విడుదల.[1]

హైపర్
దర్శకత్వంసంతోష్ శ్రీనివాస్
రచనఅబ్బూరి రవి (సంభాషణలు)
స్క్రీన్ ప్లేసంతోష్ శ్రీనివాస్
కథసంతోష్ శ్రీనివాస్
అబ్బూరి రవి
నిర్మాతరాం ఆచంట
గోపీచంద్ ఆచంట
అనిల్ సుంకర
తారాగణంరాం పోతినేని
రాశి ఖన్నా
సత్యరాజ్
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పుగౌతం రాజు
సంగీతంఎం. గిబ్రన్
నిర్మాణ
సంస్థ
14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంటు
విడుదల తేదీ
2016 సెప్టెంబరు 30 (2016-09-30)
దేశంభారతదేశం
భాషతెలుగు

విశేషాలు మార్చు

  • న‌టీన‌టులు : రామ్‌, రాశీఖ‌న్నా
  • సంగీతం : జిబ్రాన్‌
  • దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్‌
  • నిర్మాత‌లు : రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంక‌ర‌
  • రిలీజ్ డేట్‌ : 30 సెప్టెంబ‌ర్‌, 2016.

కథ మార్చు

సూర్య (రామ్).. హుషారైన కుర్రాడు. అందరూ ముద్దుగా సూరి అని పిలుస్తుంటారు. సూరి తండ్రి నారాయణ మూర్తి (సత్య రాజ్) నిజాయితీకి మారుపేరైన ప్రభుత్వ ఉద్యోగి. సూరికి తండ్రంటే ప్రాణం. ఎంతలా అంటే.. గాయమైన, గుండెపగిలినా ‘అమ్మ.. అమ్మ’కు బదులుగా ‘నాన్న నాన్న..’ పిలిచేంత పిచ్చి ప్రేమ. తండ్రిపై ఈగ కూడా వాలకుండా చూసుకునే రకం. ఈ క్రమంలో ప్రేమతో తండ్రికి నరకం చూపించే క్షణాలు కూడా ఉంటాయనుకోండీ! నారాయణ మూర్తి రిటెర్మెంట్ దగ్గర పడిన టైంలో.. రాజప్ప (రావు రమేష్) అనే ఓ మినిష్టర్ నుంచి తలనొప్పి మొదలవుతోంది. వైజాగ్‌లో కట్టే కమర్షియల్ కాంప్లెక్స్‌కు పర్మిషన్ ఇవ్వాలంటూ నారాయణ మూర్తిపై రాజప్ప ఒత్తిడి తెస్తాడు. ఇక, నిజాయితీకి మారుపేరైనా నారాయణ మూర్తి కాంప్లిక్స్ పర్మిషన్ ఇవ్వననడంతో ఇష్యూ కాంప్లికేటెడ్ గా మారుతుంది. ఈ ఇష్యూని తెలుసుకొన్న సూరి చేసిన వ్యవహారాన్ని ఈ చిత్రంలో చిత్రీకరించారు.[2]

నటులు మార్చు

పాటల జాబితా మార్చు

  • కం బ్యాక్ కమ్ బ్యాక్, రచన: శ్రీమణి , గానం.అనుదీప్ యాజిన్ నజీర్,
  • వంపుల దానియా , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. ధనంజయ్, సింహా, లీప్సిక.
  • బేబీ డాల్ , రచన, రామజోగయ్య శాస్త్రి, గానం. అనురాగ్ కులకర్ణి, సాహితి చాగంటి
  • నాలో నేనేనా, రచన: శ్రీమణి, గానం. సమీర భరద్వాజ్
  • హైపర్ హైపర్, రచన: భాస్కర భట్ల రవికుమార్ , గానం ధనుంజయ్, గీతా మాధురి, లీప్సిక .

మూలాలు మార్చు

  1. "Hyper Soundtrack list". Songs PK. Archived from the original on 2016-10-02. Retrieved 2016-10-12.
  2. "హైప‌ర్ మూవీ రివ్యూ…." Archived from the original on 2016-10-03. Retrieved 2016-10-12.
  3. "Hyper cast & crew". Filmibeat. 30 September 2016.

ఇతర లింకులు మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో హైపర్