1048 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1045 1046 1047 - 1048 - 1049 1050 1051
దశాబ్దాలు: 1020లు 1030లు - 1040లు - 1050లు 1060లు
శతాబ్దాలు: 10 వ శతాబ్దం - 11 వ శతాబ్దం - 12 వ శతాబ్దం


సంఘటనలు మార్చు

 
ఒమర్ ఖయ్యాం
 
మినమొటో నొ యొరినొబు
  • జూలై 16: హెన్రీIII ఆదేశాల మేరకు జర్మన్ దళాలు రోమ్ పై దాడిచేసి పోప్ బెనెడిక్ట్ IXను తరిమివేసింది.
  • జూలై 17: డమాసస్II కాథలిక్ చర్చి 151వ పోప్ గా నియమితుడైనాడు. కానీ అతడు 24రోజులకే మరణించాడు.
  • నార్వే రాజు హెరాల్డ్ III ఓస్లో నగరాన్ని స్థాపించాడు.
  • కడప జిల్లాలోని వల్లూరును కాయస్థ వంశీయులైన అంబదేవుడు, మేనమామ గంగయసాహిణి తమ రాజధానిగా చేసుకుని పరిపాలించారు.[1]

జననాలు మార్చు

  • మే 18: పర్షియా మహాకవి ఒమర్ ఖయ్యాం (మ.1131).
  • మే 25: షెన్ జాంగ్, చైనా సాంగ్ సామ్రాజ్యనానికి చెందిన రాజు (మ.1085)
  • అలెగ్జాయిస్ I, బైజెంటైన్ చక్రవర్తి. (మ.1118)
  • అర్వా అల్ సులైహి, యెమన్ రాణి. (మ.1138)
  • షేక్ అహ్మద్ ఎ జమి, పర్షియన్ సూఫీ కవి, రచయిత.(మ.1141)
  • మాగ్నస్ II, నార్వే రాజు.

మరణాలు మార్చు

 
పోప్ డమాసన్II సమాధి
  • జూన్ 1: మినమొటో నొ యొరినొబు, జపానీయ సమురాయ్ (జ.968)
  • జూన్ 7: బెర్నో ఆఫ్ రిచెనావ్, జర్మనీ మతాధికారి.
  • ఆగష్టు 9: డమాసస్II కాథలిక్ చర్చి 151వ పోప్.
  • డిసెంబరు 13: పర్షియన్ ఇస్లామీయ పండితుడు అల్ బెరూని (జ.973)
  • జింగ్ జాంగ్ చైనీస్ సామ్రాజ్ఞి. (జ.1003)

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. మొగిలిచెండు సురేశ్ (12 October 2014). "ఓరుగల్లు తరహాలో వల్లూరు". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=1048&oldid=3844284" నుండి వెలికితీశారు