ఒక సంఖ్య యొక్క కారణాంకాలలో ప్రధాన సంఖ్యలుగా గల కారణాంకాలను ప్రధాన కారణాంకాలు అంటారు.

ఉదాహరణ: 30 యొక్క కారణాంకాలు 1,2,3,5,6,10,15,30 కానీ వాటిలో 2x3x5=30 అయి, 2, 3, 5 మాత్రమే ప్రధాన సంఖ్య లు. కావున 2,3,5 లు మాత్రమే ప్రధాన కారణాంకాలు అవుతాయి.