ప్రపంచ ప్రసిద్ధి నగరాలు

ప్రపంచంలోని ప్రసిద్ధి చెందిన 50 నగరాలు

1.టోక్యో (జపాన్)
2.మెక్సికో సిటీ (మెక్సికో)
3.ముంబాయి (భారతదేశము)
4.సావోపాలో (బ్రెజిల్)
5.న్యూయార్క్ (అమెరికా సంయుక్త రాష్ట్రాలు)
6.షాంఘై (చైనా)
7.లాగోస్ (నైజీరియా)
8.లాస్ ఏంజిల్స్ (అమెరికా సంయుక్త రాష్ట్రాలు)
9.కోల్ కత (భారతదేశము)
10.బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా)
11.సియోల్ (దక్షిణ కొరియా)
12.బీజింగ్ (చైనా)
13.కరాచి (పాకిస్తాన్)
14.ఢిల్లీ (భారతదేశము)
15.ఢాకా (బంగ్లాదేశ్)
16.మనీలా (ఫిలిప్పీన్స్) 17.కైరో (ఈజిప్టు)
18.ఒసాకా (జపాన్)
19.రియో డి జనీరో (బ్రెజిల్)
20.ట్సియాంగ్జిన్ (చైనా)
21.జకర్తా (ఇండోనేషియా)
22.పారిస్ (ప్రాన్స్)
23.ఇస్తాంబుల్ (టర్కీ)
24.మాస్కో (రష్యా)
25.లండన్ (యునైటెడ్ కింగ్‌డమ్)
26.లిమా (పెరూ)
27.టెహరాన్ (ఇరాన్)
28.బాంకాక్ (థైలాండ్)
29.చికాగో (అమెరికా సంయుక్త రాష్ట్రాలు)
30.బొగోటా (కొలంబియా)
31.చెన్నై (భారతదేశము)
32.హైదరాబాదు (భారతదేశము)
33.ఎస్సెన్ (జర్మనీ)
34.హాంగ్‌ఝో (చైనా)
35.హాంకాంగ్ (చైనా}
36.లాహోర్ (పాకిస్తాన్)
37.షెన్‌యాంగ్ (చైనా)
38.చాంగ్‌చున్ (చైనా)
39.బెంగుళూరు (భారతదేశము)
40.హార్బిన్ (చైనా)
41.చెన్‌గ్డు (చైనా)
42.షాంటియాగో (చైనా)
43.గాంగ్జూ (చైనా)
44.సెయింట్ పీటర్స్‌బర్గ్ (రష్యా)
45.కిన్షాషా (కాంగో)
46.బాగ్దాద్ (ఇరాక్)
47.జినాన్ (చైనా)
48.వ్య్హాన్ (చైనా)
49.టొరంటో (కెనడా)
50.యాంగాంగ్ (మయన్మార్)