ప్రవాళం
ప్రవాళం (ఆంగ్లం Coral) ఒక విధమైన సముద్ర జీవులు. ఇవి ఆంథోజోవా (Anthozoa) తరగతికి చెందినవి. ఇవి జీవ సమూహాలుగా జీవిస్తాయి, కాల్షియమ్ కార్బొనేట్ ను విడుదలచేసి మహాసముద్రాలలో ప్రవాళ దీవుల్ని (Coral islands) ఏర్పాటుచేస్తాయి.
ప్రవాళం | |
---|---|
![]() | |
Pillar coral, Dendrogyra cylindricus | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | Ehrenberg, 1831
|
Extant Subclasses and Orders | |
Alcyonaria |
పగడాలుసవరించు
ఎర్రని ప్రవాళాల నుండి నవరత్నాలలో ఒకటైన పగడాలను తయారుచేస్తారు. In vedic astrology, red coral represents Mars. తెల్లని ప్రవాళాలు ద్వారక నగర ముఖద్వారం వద్ద కనిపిస్తాయి. హిందువులు వీటిని ద్వారవటి శిలగా విష్ణుమూర్తి సంకేతంగా సాలగ్రామంతో సహా పూజిస్తారు.
ప్రవాళ భిత్తికలుసవరించు
ప్రవాళ సమూహాలు ప్రవాళ భిత్తికలను (Coral reefs) తయారుచేస్తాయి. ఈ పెద్దవైన కాల్షియమ్ కార్బొనేట్ నిర్మాణాలు లోతు తక్కువ గల సమశీతోష్ణ జలాలలో ఏర్పడతాయి. ఈ భిత్తికలు ప్రవాళాల బాహ్య అస్థిపంజరాలలోని కాల్షియమ్ తో ఏర్పడుతుంది. ఈ భిత్తికలు సముద్ర ఆవరణంలోని వ్యవస్థ సుమారు 4,000 పైగా జాతుల చేపలు, మొలస్కా, క్రస్టేషియా, ఇతర జీవులకు ఆవాసాలు పనిచేస్తాయి.[3]
మూలాలుసవరించు
Look up ప్రవాళం in Wiktionary, the free dictionary. |
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Daly
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;McFadden
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Spalding, Mark, Corinna Ravilious, and Edmund Green (2001). World Atlas of Coral Reefs. Berkeley, CA, USA: University of California Press and UNEP/WCMC. pp. 205–245.
{{cite book}}
: CS1 maint: multiple names: authors list (link)
గ్యాలరీసవరించు
Brain coral, Diploria labyrinthiformis
Staghorn coral, Acropora
Fringing coral reef off the coast of Eilat, Israel.