ప్రెసిడెన్సీ విభాగం

పశ్చిమ బెంగాల్లోని పరిపాలనా విభాగం

ప్రెసిడెంసీ విభాగం (Bengali: প্রেসিডেন্সি বিভাগ, ప్రెసిడెంసీ విభాగ్) అనేది భారతదేశ రాష్ట్రాలలో ఒకటైన పశ్చిమ బెంగాలులోని ఒక విభాగం. ప్రెసిడెంసీ విభాగంలో కోలకత్తా ప్రెసిడింసీ అతిపెద్ద విభాగం. ఇందులో 6 విభాగాలు ఉన్నాయి (భారతదేశ జిల్లాలు).[1]

Presidency
Location of Presidency in West Bengal
Location of Presidency in West Bengal
పటం
Interactive Map Outlining Presidency
Country India
State West Bengal
Established1829
CapitalKolkata
DistrictsHowrah, Kolkata, Nadia, North 24 Paraganas, South 24 Parganas
విస్తీర్ణం
 • Total24,957 కి.మీ2 (9,636 చ. మై)
జనాభా
 (2011)
 • Total3,27,41,224
 • జనసాంద్రత1,300/కి.మీ2 (3,400/చ. మై.)
Time zoneUTC+5:30 (IST)

ప్రెసిడెన్సీ విభాగంలో అతిపెద్ద నగరం కోల్‌కతా, ప్రధాన కార్యాలయం, రాష్ట్ర రాజధాని. ప్రెసిడెన్సీ విభాగానికి నైరుతిన మెడినిపూర్ డివిజన్, ఉత్తర పశ్చిమాన బుర్ద్వాన్ డివిజన్, ఉత్తరాన మాల్డా డివిజన్ సరిహద్దులుగా ఉన్నాయి.ప్రెసిడెంసీ విభాగం తూర్పు వైపు మొత్తం బంగ్లాదేశ్-ఇండియా సరిహద్దులో ఉంది.

జనాభా, మతాలు

మార్చు

జనాభాలో హిందువులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ విభాగంలో ముస్లింలు అతిపెద్ద మైనారిటీలుగా ఉన్నారు. ఇవి ప్రధానంగా ఉత్తర 24 పరగణ జిల్లాలోని బసిర్‌హాట్ ఉపవిభాగం, టెహట్టా ఉపవిభాగం, నాడియా జిల్లాకు చెందిన కృష్ణానగర్ సదర్ ఉపవిభాగం, దక్షిణ 24 పరగణ జిల్లాలోని డైమండ్ హార్బర్ ఉపవిభాగం, బరంపూర్ ఉపవిభాగంలో కేంద్రీకృతమై ఉన్నాయి.

  • హిందువులు 70.90%,
  • ముస్లిం 27.69%,
  • ఇతరులు 1.41%
కోడ్[2] జిల్లా జిల్లా రాజధాని[3] స్థాపన [4] ఉపవిభాగాలు[1] ప్రాంతం[3] జనసంఖ్య As of 2001[3] జనసాంధ్రత మ్యాప్
హెచ్.ఆర్ హౌరా హౌరా 1947
  • హౌరా సరదార్
  • ఉలుబెరియా
1,467 కి.మీ2 (566 చ. మై.) 4,273,099 2,913/చ.కి. (7,540/చ.మై.)  
కెఒ కోల్‌కాతా కోల్‌కాతా 1947 185 కి.మీ2 (71 చ. మై.) 4,572,876 24,718/చ.కి. (64,020/చ.మై.)  
ఎన్.ఎ. నదియా కృష్ణానగర్ 1947 3,927 కి.మీ2 (1,516 చ. మై.) 4,604,827 1,173/చ.కి. (3,040/చ.మై.)  
పి.ఎన్. ఉత్తర 24 పరగణాలు బారాసాత్ 1986[5] 4,094 కి.మీ2 (1,581 చ. మై.) 8,934,286 2,182/చ.కి. (5,650/చ.మై.)  
పి.ఎస్. దక్షిణ 24 పరగణాలు అలిపోర్ 1986[5] 9,960 కి.మీ2 (3,850 చ. మై.) 6,906,689 693/చ.కి. (1,790/చ.మై.)  
మొత్తం 21 24,957 కి.మీ2 (9,636 చ. మై.) 35,158,346

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Directory of District, Sub division, Panchayat Samiti/ Block and Gram Panchayats in West Bengal, March 2008". పశ్చిమ బెంగాల్. జాతీయ సమాచార కేంద్రం, భారతదేశం. 2008-03-19. p. 1. Archived from the original on 2009-02-25. Retrieved 2009-02-28.
  2. "NIC Policy on format of e-mail Address: Appendix (2): Districts Abbreviations as per ISO 3166–2" (PDF). Ministry of Communications and Information Technology (India) భారతప్రభుత్వం. 2004-08-18. pp. 5–10. Archived from the original (PDF) on 2008-09-11.
  3. 3.0 3.1 3.2 "జిల్లాలు : పశ్చిమబెంగాలు". భారతదేశ ప్రభుత్వ పోర్టల్. {{cite web}}: |archive-date= requires |archive-url= (help)
  4. Here 'Established' means year of establishment as a district of West Bengal. The state of West Bengal was established in 1947 with 14 districts of erstwhile Bengal province of British India.
  5. 5.0 5.1 మండల్, అసిం కుమార్ (2003). సుందర్బంస్ ఆఫ్ ఇండియా: అభివృద్ధి విశ్లేషణ. ఇండస్ పబ్లిషింగ్. pp. 168–169. ISBN 81-7387-143-4. Retrieved 2008-09-04.

వెలుపలి లింకులు

మార్చు

22°34′00″N 88°22′00″E / 22.5667°N 88.3667°E / 22.5667; 88.3667