ప్రేమసాగరం 1983 నవంబర్ 25 న తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా.సంగీతం ,దర్శకత్వం , టీ. రాజేందర్ నిర్వహిస్తూ నటుడు గా కూడా ఈ చిత్రం లో మంచి నటన కనపరచాడు . ఇంకా ఈ చిత్రంలో రమేష్ , నళినీ, గంగ, సరిత ముఖ్య పాత్రలు పోషించారు.

ప్రేమసాగరం
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.రాజేందర్
తారాగణం టి.రాజేందర్,
నళిని,
సరిత
సంగీతం టి.రాజేందర్
గీతరచన రాజశ్రీ
భాష తెలుగు

పాటలు

మార్చు
  • అందాలొలికే సుందరి, రచన: రాజశ్రీ, గానం. ఎస్. పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి . శైలజ
  • చక్కనైన ఓ చిరుగాలి, రచన: రాజశ్రీ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • నామం పెట్టు , రచన: రాజశ్రీ, గానం. ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం
  • నీ తలపే మైకం, రచన: రాజశ్రీ, గానం. శిష్ట్లా జానకి కోరస్
  • నీలో నాలో మోహాలెన్నో , రచన: రాజశ్రీ, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , ఎస్ . జానకి
  • హృదయమనే కోవెలలో , రచన: రాజశ్రీ, గానం. మాధవపెద్ది రమేష్.
  • అరే బంతాడు బంగారు బొమ్మల్లారా, రచన: రాజశ్రీ, గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.